Amazon Prime, Disney+ Hotstar free in Airtel Rs 499 Postpaid Plan: దేశంలో అత్యుత్తమ మొబైల్ నెట్‌వర్క్‌లలో భారతీ ఎయిర్‌టెల్ ఒకటి. ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. ప్రీ పోస్ట్‌పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను తక్కువ ధరలో అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలకు రూ. 399 నుంచి రూ. 1599 వరకు మొత్తం ఐదు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అన్ని హై-ఎండ్ ప్లాన్‌లు వినియోగదారులకు OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాన్ని అందిస్తుంది.
రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 మెసేజెస్‌ను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తుంది. వినియోగదారులు 200GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో కొన్ని OTT ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల పాటు, డిస్నీ+ హాట్‌స్టార్ ఒక సంవత్సరం మరియు వింక్ ప్రీమియం కూడా ఉచితంగా
ఎలా పొందాలంటే:
ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ప్రయోజనాలను పొందడానికి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 'ఎయిర్‌టెల్ థాంక్స్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై మీ రిజిస్టర్డ్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
ఈ మూడు ప్లాన్‌లు కూడా:
రూ. 999, రూ. 1199 మరియు రూ. 1599 ప్లాన్‌లతో సహా ఎయిర్‌టెల్ అందించే ఇతర మూడు ప్లాన్‌లు కూడా ఉత్తమైనవి. రూ. 1199 మరియు రూ. 1599 ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.
Also Read: బుసలు కొడుతూ కాటేయడానికి దూసుకొచ్చిన కింగ్ కోబ్రా.. ఎలా కంట్రోల్ చేశాడో చూస్తే షాకే!
Also Read: Sunny Leone Bikini Pics: సాగరతీరాన బికినీలో సన్నీ లియోన్ బీభత్సం.. హాట్ అందంతో చంపేస్తుందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Airtel Postpaid Plans: ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్.. ఉచితంగా అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్!
ఎయిర్‌టెల్ సూపర్ ప్లాన్
ఉచితంగా అమెజాన్ ప్రైమ్
ఈ మూడు ప్లాన్‌లు కూడా