Epfo Pension: ప్రైవేటు ఉద్యోగులకు అదిరిపోయే వార్త.. ఇక నుంచి ప్రతి నెల రూ.10 వేల పెన్షన్‌.. ఇలా పొందండి..

Epfo Superannuation Pension: ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వెంటనే పెన్షన్‌ పొందాలనుకుంటున్నారా? EPFO అందిస్తున్న ప్రత్యేకమైన సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్‌ ద్వారా ప్రతి నెల రూ.9,000 వరకు పొందవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Epfo Superannuation Pension 2025: చాలా మంది పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ పొందాలనుకుంటారు. దీని కోసం చాలా మంది ముందుగానే వివిధ రకాల పెన్షన్‌ స్కీమ్స్‌ కడుతూ ఉంటారు. కొంతమంది బ్యాంకుల్లో పెట్టుబడులు పెడితే మరికొంతమంది కొన్ని నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే చాలా మంది పదవీ విరమణ పొందిన వెంటనే పెన్షన్‌ పొందాలనుకుంటారు.. కానీ పొందలేకపోతారు.. ఇలాంటి వారికి కోసం అద్భుతమైన శుభవార్తను అందించబోతున్నాం.
 

1 /5

ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వెంటనే పెన్షన్‌ పొందాలనుకుంటున్నారా? EPFO అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. పదవీ విరమణ పొందిన వెంటనే పెన్షన్‌ అందిస్తోంది. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

2 /5

ఎంతమందికి సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ గురించి తెలుసు? ఈ స్కీమ్‌ ద్వారా నేరుగా EPFO నుంచి ప్రతి నెల పెన్షన్‌ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్‌ అనేది ఉద్యోగం చేసే సమయంలో EPFO అందించిన కంట్రిబ్యూషన్‌పై ఆధారపడి ఉంటుంది.   

3 /5

పెన్షన్ పొందాలంటే కనీస వయస్సు 60 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 58 సంవత్సరాలు కలిగిన వారు కూడా ఈ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ కింద పెన్షన్‌ పొందవచ్చు.   

4 /5

సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ పొందాలనుకునేవారు ముందుగానే జీతం నుంచి తప్పకుండా ప్రతి నెల 12 నుంచి 13 శాతం వరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందని ఓ ప్రత్యేకమైన రూల్‌ కూడా ఉంది. ఇలా చెల్లిస్తేనే పెన్షన్‌ పొందవచ్చు.  

5 /5

ప్రతి నెల 12 శాతం ఖాతాకు జమ చేసిన వారికి బేసిక్‌ సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ప్రతి నెల రూ.9,000 వస్తుందని సమాచారం. అయితే అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పెన్షన్‌ రూ.10 వేలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.