Who Is Parvesh Sahib Verma: ఢిల్లీ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చేతిలో ఆమ్ అడ్మిట్ పార్టీ (AAP) ఓడిపోయింది. అయితే ఈ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పర్వేష్ సాహిబ్ వర్మ ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారిన పర్వేష్ వర్మ గురించి అందరూ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించిన పూర్తి వివరాలు ఇవే..
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి పాలైంది. మూడు సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి ఎందుకు ఓడిందనే చర్చ మొదలైంది. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Election 2025 Results: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రచారం సూపర్ హిట్ అయిందని తెలుస్తోంది.
Delhi Exit Polls: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుంటాయి. ఎగ్టిట్ పోల్ట్ ఎగ్టాట్ పోల్స్ కావనే వాదన వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, మరి కొన్ని సందర్భాల్లో తప్పయిన పరిస్థితి ఉంది. మరి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగింది పూర్తి వివరాలు మీ కోసం.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
Delhi Congress releases 3rd list: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో మాజీ ఎంపీ కృష్ణతీరథ్ పేరు కూడా ఉంది. మూడో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో చూద్దాం.
Delhi Assembly Elections 2025 Dates Schedule: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.