TSPSC Group 3 Answer Key: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవలె పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఈ పరీక్షకు సంబంధించిన జవాబు కీ త్వరలో విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో మీ అభ్యంతరాలను కూడా వెల్లడించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Arrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
TSPSC Group 1 Prelims Merit List: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను అధికారులు https://tspsc.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచ్చారు. ఫలితాలను ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Telangana Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రేపటిలోగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడవచ్చు. విద్యార్ధుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Alert To Aspirants TGPSC Group 1 Mains Exam Schedule Released: రాష్ట్రంలోనే అత్యున్నత ఉద్యోగమైన గ్రూపు 1 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇటీవల ప్రిలిమ్స్ ముగియగా తాజాగా మెయిన్స్‌కు సంబంధించిన పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Telangana Group 1 Prelims Hall Tickets Released: తెలంగాణలో నిరుద్యోగులకు కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసింది.
Group 1 Applications: టీఎస్పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం నిరుద్యోగ విద్యార్థుల నుంచి 2.70 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
Government Groups Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ల తేదీలను ప్రకటించింది. ఎన్నో నెలలుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ల షెడ్యూల్ లను ప్రకటించింది.
TSPSC-RIMC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ మోడల్ స్కూల్స్ లో ఎనిమిదో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అంటే..
TSPSC Group-1 Update: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై కీలక ప్రకటన చేసింది టీఎస్పీఎస్సీ. జూన్ 09న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటించింది.
Hyderabad: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతేడాది గంటల నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నోటిఫికేష్ ను విడుదల చేసింది.
Telangana: టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్ సైట్ లో అప్ డేట్ చేసింది.
Group-4 Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ర్యాంకులను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి చూసుకోవచ్చు.
CM Revanth Reddy: ఎన్నో సంవత్సరాల నుంచి సర్కారు కొలువు కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు రేవంత్ మరో తీపి కబురు అందించారు. తాజాగా, గ్రూప్ 1 పోస్టులను భారీగా పెంచారు. అదే విధంగా తొందరలోనే నోటిఫికేషన్ ప్రకటించేలా కూడా టీఎస్పీఎస్సీ కూడా చర్యలను ముమ్మరం చేసినట్లు సమాచారం.
Telangana: తెలంగాణ లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ స్పీడును పెంచింది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఈ ఎగ్జామ్ లో జరిగిన అనేక పొరపాట్ల వల్ల క్యాన్షిల్ అయ్యాయి.
TSPSC Group-2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ టీఎప్పీఎస్సీ వెల్లడించింది. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడించనుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామా నేపథ్యంలో అందరూ ఊహించినట్లే పరీక్షలు వాయిదా పడ్డాయి.
TS Group 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.