Rasi Phalalu: బుధుడు ధనస్సు రాశిలో అస్తమించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అనేక ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు.
Dhanurmasam 2024 Lucky Zodiac Sign: ధనుర్మాసంలో సూర్యుడుతో పాటు అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
November Rasi Phalalu 2024: నవంబర్ నెలలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు తిరోగమనం చేయడమే కాకుండా నక్షత్ర సంచారం కూడా చేస్తున్నాయి. దీని ప్రభావం అన్ని రాశి చక్రాలపై పడి వ్యక్తిగత జీవితాల్లో మార్పులకు దారితీస్తోంది. అయితే ఈ నవంబర్ నెలలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
Shani Sanchar Effect on Zodiac Signs: శని దేవుడి పేరు వినగానే చాలామందిలో ఒకింత భయం ఉంటుంది. అయితే శని గ్రహ సంచారంతో కొన్ని రాశులకు అద్భుత ఫలితాలు ఉంటాయి. న్యాయాధిపతిగా పేరుగాంచిన శని దేవుడు.. అక్టోబర్ 3న శనిదేవుడు సదయం నక్షత్రంలో సంచరించనున్నాడు. దీంతో ఇది 12 రాశుల వ్యక్తులపై ప్రభావం చూపించనుంది. శనిగ్రహం సంచారంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసిరానుంది. అవేంటో ఓసారి చూద్దాం..
Lucky Rasi Phalalu From Today: కృష్ణ జన్మాష్టమి రోజునే కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Billionaire Rasi Phalalu: కొన్ని రాశులవారు ఎలాంటి సమయాల్లోనైనా విపరీతమైన డబ్బును కలిగి ఉంటారు. అలాగే ఎలాంటి పనులు చేసిన ఊహించని డబ్బును పొందుతారు. అయితే ఏయే రాశులవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారో తెలుసుకోండి.
August Last Week Rasi Phalalu: ఆగస్టు చివరివారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఏర్పడే ధనయోగం కారణంగా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
September Lucky Zodiac Signs 2024: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. అలాగే విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు.
Rasi Phalalu In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే ఈ కొత్త వారంలో కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఆర్థిక లాభాలతో పాటు మానసిక సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
Weekly Rasi Phalalu 11-17 August 2024: ఆగస్టు నెలలోని కొత్త వారంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
August Lucky Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో కొన్ని ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎప్పుడూ ఊహించని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
Weekly Rasi Phalalu In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలోని చివరివారం ప్రారంభం కాబోతోంది ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ వారంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Daily Horoscope: నేడు ఆదివారం తేదీ- 28-07-24. ఈరోజు కొన్ని రాశులవారికి శుభ దినమని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ రాశికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇక్కడ తెలుసుకోండి.
June 2024 Rasi Phalalu: జూన్ 1వ తేదిన కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Today Rasi Phalalu - నేటి రాశి ఫలాలు (ఫిబ్రవరి 29, 2024): ఫిబ్రవరి చివరి రోజు గ్రహాలు నక్షత్రాల పరంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Today Rasi Phalalu - నేటి రాశి ఫలాలు (28.02.2024): జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధవారం (28.02.2024) కొన్ని రాశులవారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu-Surya Yuti 2024 March In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలోని మార్చి నెల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీనరాశిలో రాహువు, సూర్య గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
February Lucky Zodiac Sign 2024 Predictions: ఈ ఫిబ్రవరి నెలలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.