Tata Motors: గతేడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు మోడల్ గా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది. ఆ తర్వాత మారుతి వ్యాగన్ ఆర్, ఎర్టిగా, బ్రెజా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతీ 800, 2005-2017 వరకు మారుతి ఆల్టూ , 2018లో డిజైర్, 19లో ఆల్టూ , 2020లో స్విఫ్ట్ , 2021-22లో వ్యాగన్ ఆర్, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాలో ఉన్నాయి.
Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.
Tata New SUV: దేశంలోని ప్రమఖ కారు తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఎస్యూవీ లాంచ్ చేసే ఆలోచనలో ఉంది. పవర్ ఫుల్ ఇంజన్, అద్బుతమైన ఫీచర్లతో Tata 4X4 SUV ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Tata Punch launched : దసరాకు కొత్త కారు కొంటున్నారా. అయితే మీకు బెస్ట్ కారును పరిచయం చేస్తున్నాం. కేవలం రూ. 6లక్షల టాటా కంపెనీకి చెందిన కొత్త మోడల్ కారును మీరు కొనుగోలు చేయవచ్చు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కి వైర్లెస్ ఛార్జర్, బ్యాక్ ఏసీ AC వెంట్, ఫ్రంట్ సైడ్ కోసం ఆర్మ్‌రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ కారు CNG ఇంజన్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tata Motors Festive Offers: టాటా మోటార్స్ కార్లు ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. దాదాపు అన్ని మోడల్ కార్లకు ఈవీ వెర్షన్ దించింది కంపెనీ. అంతటితో ఆగకుండా ఇప్పుడు పండుగ సందర్భంగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sharekhan: మీరు స్టాక్ మార్కెట్లో ఏడాది పాటు వ్యూతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే షేర్ ఖాన్ బ్రోకరేజీ సంస్థ చక్కటి ఫండమెంటల్ ఉన్న ఐదు స్టాక్స్ ను ఎంపిక చేసింది. ఈ స్టాక్స్ లో మీరు ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే.. లాంగ్ టర్మ్ లో మంచి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది. అలాంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం.
Tata Avinya EV: ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ప్రస్తుతం దూసుకుపోతోంది. అందులోనూ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దుమ్ము రేపేస్తోంది. దాదాపు ప్రతి మోడల్ కారు ఈవీగా కన్వర్ట్ చేసి మార్కెట్లో దింపింది. టాటా టియాగో, టాటా నెక్సాన్, టాటా పంచ్ ఇలా అన్నీ ఈవీ వెర్షన్లతో మార్కెట్లో ఉన్నాయి. కొత్తగా టాటా కర్వ్ వి ఈవీ అత్యంత స్పోర్టివ్ లుక్స్ కలిగి ఆగస్టు 7న ఎంట్రీ ఇవ్వనుంది.
టాటా మోటార్స్ నుంచి మరో అద్భుతమైన, ఆకర్షణీయమైన కారు రానుంది. Tata Curvv EV పేరుతో లాంచ్ కానున్న ఈ కారు ఆగస్టు 7న ఎంట్రీ కానుంది. చాలాకాలంగా ఈ కారు చర్చనీయాంశంగా మారింది. ఈ కారు ఫీచర్లు ఎలా ఉంటాయో మీకోసం..
Tata Nexon Offers: దేశంలో ఇటీవల ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లతో పోలిస్తే కంఫర్ట్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అత్యధిక ఆదరణ పొందుతున్న ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి.
Tata Cars Discount offers: దేశంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ విన్పించింది. టాటా కార్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. టాటా కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం..
Tata Motors Vs Hyundai in April: ఏప్రిల్‌లో టాటా మోటర్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. హ్యుందాయ్గా పోటీగా కార్లను విక్రయించింది. మొదటి స్థానంలో మారుతి సుజుకి ఉండగా.. రెండోస్థానం కోసం హ్యుందాయ్ ధీటుగా టాటా మోటర్స్ దూసుకువస్తోంది.
Best Cars in India: కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 42 లక్షల కార్ల అమ్మకాలు అధికంగా జరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి.
Tata Motors: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలని ఆలోచించేవారికి ఇదే మంచి అవకాశం. టాటా సంస్థ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏయే వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకుందాం.
Tata SUV Cars: దేశంలోని వివిధ కారు ఉత్పత్తి కంపెనీల్లో టాటా మోటార్స్ స్థానం కీలకమైంది. మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుండయ్, హోండాలతో పోటీగా కార్ల విక్రయాలు నమోదు చేస్తోంది.ఇప్పుడు టాటా మోటార్స్ ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తోంది.
EV Cars Market: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది. రోజురోజుకూ ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరగడమే ఇందుకు కారణం. దేశంలోని కంపెనీలు ఈవీ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.
Tata Punch iCNG Launched In India: టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్డేట్స్తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్ డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది.
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
Mahindra Sales: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ మార్కెట్ పెరుగుతోంది. మహీంద్రా, హ్యుండయ్, టాటా, మారుతి కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఎస్యూవీ కార్లలో మహీంద్రాకు చెందిన రెండు కార్లకు ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.