Sabarimala: శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి 18 మెట్లపై పోలీసుల ఫోటో షూట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం ప్రత్యేక అధికారిని ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ నివేదిక కోరారు. డ్యూటీ తర్వాత మొదటి బ్యాచ్‌కు చెందిన పోలీసులు 18వ మెట్టు నుంచి ఫోటో తీశారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అది వివాదంగా మారింది.
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Special Trains On Dussehra: తెలుగు రాష్ట్రాలకు సౌత్ సెంట్రల్ రైల్వే భారీ కానుకను ప్రకటించింది. దీంతో ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణీకులకు ఇది పెద్ద శుభవార్తే కానుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Summer Special Trains: వేసవి సెలవులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలో సొంతూళ్లకు ప్రయాణాలు అధికమౌతున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.
Ayodhya Rammandir: అయోధ్యలో ఆలయ ప్రతిష్ఠకు ఏర్పాట్లు సిద్ధమౌతున్నాయి. శ్రీరాముని భవ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో భక్తుల సందర్శనార్ధం కొలువుదీరనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరావచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Railways: కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్వే టికెట్లు అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా ఉత్తరాది తీర్ధయాత్రలకు మరింత కష్టమౌతుంటుంది. అందుకే రైల్వే శాఖ ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
Summer Special Trains: సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. రైళ్లు, బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలను కలిపే విధంగా ఈ రైళ్లు నడవనున్నాయి.
Sankranti Special Trains: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుతున్నట్లు తెలిపింది. రైళ్లకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో వెల్లడించారు అధికారులు. పూర్తి వివరాలు ఇలా..
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు ట్రాక్‌ల మరమ్మతు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పునరుద్ధరించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Diwali Special Trains: దీపావళి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
12 special trains : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.
Special Trains From Secunderabad: నేటి నుంచే ప్రత్యేక రైలు సర్వీసులు కొన్ని ప్రారంభం అవుతున్నాయి. సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్, హౌరా - యశ్వంత్‌పూర్ రైలు సర్వీసులను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే భావించింది.
South central railway new trains: దక్షిణ మధ్య రైల్వే కొత్తగా రెండు రైళ్లను ప్రవేశపెట్టింది. తిరుపతి భక్తుల కోసం ప్రవేశపెట్టిన కొత్త రైళ్లు ఫిబ్రవరి 7నుంచి పట్టాలకెక్కనున్నాయి. కొత్త రైళ్ల టైమ్ టేబుల్ ఇలా ఇంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో మూడు కొత్త రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టినట్టు రైల్వే తెలిపింది.
రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.
కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.