Kukatpally Celebrates Bathukamma: ప్రకృతితో పెనవేసుకున్న తెలంగాణ బతుకమ్మతో మరింత శోభను సంతరించుకుంది. బతుకమ్మ సంబరాలకు ముందు రోజే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మహిళలు బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలంతా కలిసి ఒకచోట గుమిగూడి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో సందడి చేశారు.
Nani Dasara 2 heroine: నాచురల్ సార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన నేను లోకల్, దసరా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతున్నట్లు కనిపిస్తున్నాయి. స్తున్నాయి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు కానీ కేవలం ఈ వార్త మాత్రం వైరల్ గా మారిపోయింది.
Top Telugu Movies 2023: 2023 పూర్తి కావచ్చింది. త్వరలో మనం 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం మొదలయ్యేలోపు ఈ సంవత్సరం బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్కేయండి.
Akhil Akkineni : ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కనీసం ఒక్క సూపర్ హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయినా యువ హీరో అక్కినేని అఖిల్ ఈ మధ్యనే ఏజెంట్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం గడిచింది కానీ ఇంకా అఖిల్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు అని తెలుస్తోంది.
Nani: స్వయంకృషితో తెలుగులో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోల్లో నాని ఒకరు. సినిమాలలో క్లాప్ బాయ్ గా చేస్తూ ఆ తరువాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో లెవెల్ కి చేరుకున్నారు ఈ హీరో. అలాంటి నాని గురించి తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆయన ఏమి అన్నారు ఒకసారి చూద్దాం..
Srikanth Odela Marriage News: నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటగా ఆయన తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు.
Keerthy Suresh Marriage News: మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వార్తల మీద ఆమె తండ్రి స్పందించారు.
Keerthy Suresh Fans కీర్తి సురేష్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆమె నిత్యం తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఆమె తాజాగా వేసిన పోస్ట్ చూసి జనాలు నవ్వేసుకుంటున్నారు. తన అభిమానులో ఎవరో చేసిన ఈ పనికి కీర్తి సురేష్ సైతం నవ్వుకుంది.
Dasara Completes 25 Days దసరా సినిమా 25 రోజులు పూర్తి చేసుకుందంటూ కీర్తి సురేష్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసింది. అందులో కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్, నానితో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వెన్నెలగా కీర్తి సురేష్ సెట్స్‌లో ఎలా ఉండేదో చూపించింది కీర్తి సురేష్.
Kisi ka Bhai Kisi ka Jaan Collections vs Dasara Collections: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్, నాని నటించిన దసరా సినిమా కలెక్షన్స్ మధ్య ఆసక్తికరమైన కంపారిజన్ తెర మీదకు వచ్చింది.
Celebration of Indraja సెలెబ్రేషన్ ఆఫ్ ఇంద్రజ అంటూ శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్స్ అదరగొట్టేసింది. కీర్తి సురేష్ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా ఇంద్రజ దుమ్ములేపేసింది. ఈ వయసులోనూ ఇంత ఎనర్జీగా చేయడం మామూలు విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Shaakuntalam vs Dasara Collections: సమంతా హీరోయిన్ గా నటించిన శాకుంతలం, నాని హీరోగా నటించిన దసరా సినిమాలు ఇప్పుడు థియేటర్లలో ఉండగా ఈ రెండు సినిమాల మధ్య కంపెరిజన్స్ తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు ట్రేడ్ వర్గాల వారు.
Dasara OTT Release Date నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్లో వంద కోట్ల బొమ్మగా నిలిచిపోయింది. అయితే దసరా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
Keerthy Suresh Marriage కీర్తి సురేష్ తాజాగా పెళ్లి గురించి స్పందించింది. తన పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్‌కు వింతగా సమాధానం ఇచ్చింది. లుంగీ ఎత్తి కట్టి.. జేబులు ఖాళీగా ఉన్నాయంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది. అయితే దీని అర్థం ఏంటన్నది మాత్రం అర్థం కావడం లేదు.
Dasara is Real Story Says Director Srikanth Odela: నాని హీరోగా నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
Lawrence Rudrudu Poor Opening లారెన్స్ రుద్రుడు, సమంత శకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఈ రెండు సినిమాలు ఈ వారం దారుణంగా ఓపెనింగ్స్‌ను రాబట్టేశాయి. లారెన్స్ రుద్రుడు డిజాస్టర్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది.
Srikanth Odela Reply to Chiranjeevi Tweet: దసరా సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కి ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా స్పందించాడు. ఎగురుతున్నా బాస్ అంటూ వీణ స్టెప్ వేస్తున్న ఫోటో షేర్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.