Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.గత ప్రభుత్వ హయాంలో తక్కువ రేటుకే నెయ్యి కొనుగోలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం అప్పటి విషయాలను బయట పెట్టింది. అంతేకాదు తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలిపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సెట్ దర్యాప్తు ముమ్మురం చేసింది.
SIT Movie in ZEE5: అరవింద్ కృష్ణ హీరోగా విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా SIT. ZEE5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పది వారలైనా ట్రెండ్ అవుతోంది. ఆర్మాక్స్ రేటింగ్ ప్రకారం.. అత్యధిక లైక్స్, వ్యూస్ వచ్చిన మూవీగా నిలిచింది.
Supreme Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో విచారణ ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన సీబీఐకు ఈ పరిణామం ఒక షాక్‌గా చెప్పవచ్చు.
సిట్ విచారణకు తాను హాజరుకావట్లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తనకు నోటీసులు అందలేదని.. ఇంటి వద్ద ఏవో పేపర్లు పడి ఉన్నాయన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌కు ఇవ్వనని చెప్పారు.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలా పెద్ద సినిమాలా అని ప్రేక్షకులు చూడడం లేదు, కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమా నైనా ఆదరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాల మేకర్స్ కూడా పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
In the case of purchase of MLAs, High Court Division Bench sit : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లబోతోంది సిట్, అందుకు సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
Relief To Raghurama Krishnam Raju: ఎమ్మెల్యేల ఎర కేసులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఊరట లభించింది. దానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే
ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దూకుడు పెంచింది. న్యాయవాది ప్రతాప్ గౌడ్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అడ్వొకేట్ శ్రీనివాస్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది సిట్
SIT Investigation : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ సన్నిహితులు శ్రీనివాస్‌ను సిట్ సుధీర్ఘంగా విచారించింది. స్వామిజీలకు టికెట్లు వేసి ఎందుకు పిలిపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
MLS's Poaching Case Update: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.