Viral Video: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ వీరిద్దరి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు భారత క్రికెట్లో చెరగని ముద్ర వేశారు. వీళ్లు క్రికెట్ ప్రపంచానికి దూరమైన చాలా ఏళ్లు గడుస్తున్నా ఇంకా అభిమానులు మాత్రం వాళ్ల ఘనతలను ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూనే ఉంటారు. తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Vinod Kambli on Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ తనకు వెన్నుపోటు పొడిచాడని గతంలో చేసిన కామెంట్స్‌పై వినోద్ కాంబ్లీ క్లారిటీ ఇచ్చారు. 2009లో తనకు సచిన్ సహాయం చేయలేదనిపించందని.. అందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తరువాత రెండు సర్జరీలకు సచిన్ మొత్తం ఖర్చు భరించారని గుర్తు చేసుకున్నారు.
Kohli Sachin Records Behind Banana: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మైదానంలో అరటి పండు ఎందుకో తింటారో తెలుసా? వారి విజయంలో అరటి పండు కీలక పాత్ర పోషించింది. ఎలానో తెలుసుకోండి.
Annabelle Mehta Reveals Sachin Tendulkar Anjali Story: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్‌కు సంబంధించిన ప్రేమ విషయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకోవడానికి కారణం.. వారి ప్రేమ కథ వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Sachin Tendulkar House Inside Pics: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరు మైస్మరైజ్ చేసిన మాస్టర్ బ్లాస్టర్.. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చెత్తో విజయం అందించాడు. క్రికెట్‌కు దశాబ్దం క్రితమే వీడ్కోలు పలికిన టెండూల్కర్.. ముంబైలో నివాసం ఉంటున్నారు.
World No Tobacco Day 2024: స్టార్ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తన తండ్రి మాటలను ఈ రోజు మరోసారి గుర్తుచేసుకున్నారు. తన తండ్రి రమేష్ టెండుల్కర్ పోగాకును ప్రమోట్ చేసే ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన కూడదని తెల్చిచెప్పినట్లు టెండుల్కర్ వెల్లడించారు.
Sachin Tendulkar VVIP Security Self Shot Dead: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలోని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఓ గార్డు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Ranji Trophy final: ముంబై యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. దీంతో 29 ఏళ్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Sara Tendulkar on Deepfake Pics: రీసెంట్ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై సారా టెండూల్కర్ స్పందించింది. తన డీప్‌ఫేక్ ఫొటోలను కూడా కొందరు ట్విటర్లో వైరల్ చేస్తున్నారని తెలిపింది. తనకు అస్సలు ట్విటర్ అకౌంటే లేదని క్లారిటీ ఇచ్చింది. తన పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని తెలిపింది.
Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్‌ను నియమించింది ఐసీసీ. దీంతో టెండూల్కర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Unbreakable All Time Cricket Records: క్రికెట్లో కొంతమంది సీనియర్ క్రికెటర్స్ ని క్రికెట్ ప్రియులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అందుకు కారణం ఆ క్రికెటర్స్ ఇంకెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సాధించిన అద్భుతమైన రికార్డులే. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వాటినే ఆల్ టైమ్ రికార్డులు అని కూడా అంటుంటాం.
MLA Bacchu Kadu Protests At Sachin Tendulkar’s House: ఆన్లైన్ గేమ్స్‌కు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్త వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే బచ్చూ కాడూ తప్పుబట్టారు. వెంటనే ఈ ప్రచారాన్ని ఆపేయాలని.. భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచిన్ ప్రచారంతో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు.
Top 5 Batsmen With Most Test Centuries: వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 121 పరుగులతో విదేశాల్లో సెంచరీ కరువును తీర్చుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్ల తరువాత విదేశీ గడ్డపై శతకం బాదాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను మరింత చిరమస్మరణీయంగా మార్చుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఎక్కువ శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో నాలుగోస్థానంలో అత్యధిక సెంచరీలు బాదిన టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేండి.
ఆగస్టు 31 నుండి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మొదటగా శ్రీలంక - పాకిస్థాన్‌ల మధ్య ప్రారంభం కానున్న విషం మన అందరికి తెలిసందే. ఇందులో 6 జట్లు పాల్గొంటుండగా.. ఈ మెగా ఈవెంట్ లో అత్యధిక పరుగులు చేసిన అతగాడు ఎవరో తెలుసా..?
Top 5 Oldest Cricketers To Won IPL Title: ఐపీఎల్లో యంగ్ క్రికెటర్లే కాదు.. ఎందరో సీనియర్ ప్లేయర్లు కూడా మెరుపులు మెరిపించారు. టీ20 ఫార్మాట్లో తాము కూడా తగ్గేదేలే అన్నట్లు సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. బౌలింగ్‌లో కూడా యంగ్ బౌలర్లకు పోటీగా వికెట్లు తీసి మెప్పించారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ వయసులో ట్రోఫీని అందుకున్న ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.