క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు మరిచిపోలేని రోజు. ఒకరు బ్యాటింగ్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మాన్ (Don Bradman). మరొకరు భారతరత్నం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆ విశేషాలు మీకోసం.
భారత్, పాక్ మ్యాచ్ అంటే గుర్తొచ్చేది సచిన్ వర్సెస్ షోయబ్ అక్తర్. పాక్ పేసర్ బంతులను సచిన్ ఉతికారేయడం క్రికెట్ ప్రేమికులకు తెలియనిది కాదు. కానీ పాక్ ఆటగాళ్లు ఈ విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని తాజాగా షాహిద్ అఫ్రిది (Shahid Afridi About Tendulkar) నిరూపించాడు.
Indian Cricket: ఇండియన్ క్రికెట్లో ( Indian Cricket ) బెస్ట్ ఓపెనింగ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ), సచిన్ టెండూల్కర్ జోడి. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగే ముందు సౌరవ్ గంగూలి ( Sourav Ganguly ), సచిన్ జోడి టాప్‌లో ఉండేది.
కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( Mumbai Municipal Corporation ) కీలక చర్యలు చేపట్టింది. బీఎంసీ ( BMC ) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్ ను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. ప్లాస్మాను దానం చేసి...ప్రాణాల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.
Ganguly About Sachin Tendulkar on 1st ball of match | భారత క్రికెట్లో ఓపెనర్లంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ద్వయం. అయితే సచిన్ మాత్రం ఎప్పుడూ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేందుకు ఇష్టపడేవాడు. సెహ్వాగ్‌తో ఆడినప్పుడు సైతం సచిన్ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేవాడని తెలిసిందే.
Vasant Raiji Passes Away | భారత్‌లో తొలితరం ఫస్ట్ క్లాస్ క్రికెటర్, క్రికెట్ కురువృద్ధుడు వసంత్ రాయ్‌జీ కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో వెటరన్ క్రికెటర్, క్రికెట్ చరిత్రకారుడు తుదిశ్వాస విడిచారు.
Virat Kohli praised by Aamer Sohail: కరాచీ: టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) అంటే టీమిండియా క్రికెటర్లకే కాదు.. ఇతర దేశాలకు చెందిన చాలామంది ఫేమస్ క్రికెటర్లకు కూడా అభిమానమే. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో అభిమానాన్ని ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ( Virat Kohli) సంపాదించుకుంటున్నాడు.
అది 2003 ప్రపంచ కప్. దక్షిణాఫ్రికా గడ్డ మీద.. భారత్- పాకిస్తాన్ రెండు దాయాది దేశాల మధ్య హోరా హోరీగా పోరు జరుగుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని వ్యక్తిగత స్కోరు 98కి చేరింది. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంతలోనే ఓ పేద్ద కుదుపు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 12,000 పరుగులు మైలురాయికి చేరువ కావడానికి ఇంకా కేవలం 133 పరుగుల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ మైలు రాయి చేరుకుంటాడా.. వేచి చూడాల్సిందే. కాగా మాస్టర్ బ్లాస్టర్ ఈ మైలురాయిని చేరుకోవడానికి
క్రికెట్ మైదానంలోనే కాదు. . చిన్నప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు. వారు ఎవరో కాదు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. ఇప్పటికీ వారి స్నేహం అజరామరంగా కొనసాగుతోంది. ఐతే లేటెస్ట్ గా సచిన్ టెండూల్కర్ తన స్నేహితుడు వినోద్ కాంబ్లీకి ఓ సవాల్ విసిరాడు.
క్రీడాస్ఫూర్తి అనగానే గుర్తుకొచ్చే జట్లలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉంటుంది. గాయపడ్డ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ బాధను చూడలేక అతడిని కివీస్ అండర్ 19 ఆటగాళ్లు తమ చేతులతో ఎత్తుకుని మోసుకెళ్లారు.
ఆస్ట్రేలియా కార్చిచ్చు రేగడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదం నుంచి సర్వం కోల్పోయిన వారూ ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని .. కార్చిచ్చు నుంచి తప్పించుకున్నారు... కానీ .. ఇళ్లు, ఆస్తులు సర్వనాశనం అయిపోయాయి. దీంతో ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి వారిని ఆదుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది.
మనకు వన్డేలు, ట్వంటీ20లు, టీ10, వంద బంతుల ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌లున్నాయి. కానీ టెస్ట్ ఫార్మాట్ మాత్రమే క్రికెట్‌కు సరైన విధానం. భావితరాలను క్రికెట్ వైపు మరింతగా ఆకర్షించేందుకు ఇలా ఫార్మాట్లలో మార్పులు చేయడం సరైన నిర్ణయం కాదు.
మద్ద రామ్ కవాసీ గుర్తున్నాడా.. ! ఈ ఫోటోలో చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు. అవును .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ .. కొత్త ఏడాది శుభాకాంక్షలతో ట్వీట్ చేసిన ఇన్సిపిరేషన్ వీడియోలో చిన్నారి బుడతడు ఇతడే. మద్ద రామ్ కవాసీ .. ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన నివాసి. దివ్యాంగుడైన అతడు .. స్థానికంగా ఉన్న స్కూలులో క్రికెట్ ఆడుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.