Tata Chairman Chandrasekaran: 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. రానున్న ఐదేళ్లలో టాటా గ్రూప్ 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతోందని టాటా గ్రూప్ తెలిపింది. ఏ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tata Trust new chairman: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణించిన నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయినట్లు తెలుస్తోంది.
Ratan Tata House Tour: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో భారతదేశం కన్నీరు పెడుతోంది. ఆయన మృతితో టాటాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం చర్చనీయాంశంగా మారింది. రతన్ టాటా నివసించిన ఇల్లుపై అందరి దృష్టి పడింది. అతడి ఇల్లు ఎలా ఉందో తెలుసుకుందాం.
Ratan Tata in news: దిగ్గజ బిజినెస్ మెన్ రతన్ టాటా కన్నుమూశారు.ఈ ఘటన ప్రస్తుతం యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో రతన్ టాటా గురించి అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
Inspirational Quotes Of Ratan Tata: భారతదేశపు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి మాటలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తాయి. వ్యాపారవేత్తగా, దాతగా, మానవతావాదిగా ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆయన మాటల్లోని ప్రేరణ, దృఢ నిశ్చయం, మానవత్వం మనందరినీ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని కోట్స్ మీకోసం...
Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో ఓ లెజండరీ దివికేగారు. ఇప్పటికీ చెప్పడానికీ ఈ విషయం నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం.. టాటా వస్తువులకు ఎంతో ప్రాధాన్యత సంతరించు కోవడం, భారత్కు అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర లభించడంలో టాటా కీలకం. ఆయన చేసిన సేవలకు, ఉదారతకు భారతరత్న ఇవ్వాలని మూడేళ్ల కిందటే డిమాండ్ చేశారు.
Top Success Lessons From Ratan Tata: రతన్ టాటా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవంతమైన పారిశ్రామికవేత్త. రతన్ టాటా పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా వినయం, సామాజిక బాధ్యత దృక్పథంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. పేరు, డబ్బు, హోదా ఉన్న వ్యక్తి అయినప్పటికి ఆయన సామాన్యుల జీవితాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. ఈ విధానం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అయితే రతన్ టాటా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
Ratan Tata Produced Movie: బిజినెస్ ఇండస్ట్రీలో.. రాణించిన రతన్ టాటా.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం పరాజయం చవిచూశారు. మరి ఈ లెజెండ్ బాలీవుడ్ లో ఒక సినిమా నిర్మించారు అన్న సంగతి మీకు తెలుసా. ఇంతకీ ఆ సినిమా ఏమిటి.. దాని ఫలితం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం..
Launch Cheapest Indian Car: పారిశ్రామిక లెజెండ్ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ అధినేత రతన్ టాటా (86) వయస్సులో మరణించారు. వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి టాటా కన్నుమూశారు. యావత్ భారత్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్యులకు లక్ష రూపాయల కారు అందించాలనే కల నష్టాలను చవిచూసేలా చూసింది. అయినా ఎక్కడా తలగ్గొని టాటా ప్రస్థానం ఇదే...
Ratan Tata Personal Life: వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచస్థాయికి ఎదిగిన రతన్ టాటా చివరి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలా విడిపోయారు..? రతన్ టాటా ప్రేమ కథను మీరూ చదివేయండి.
Ratan Tata Died: భారతదేశ ప్రముఖ పారిశ్రామిక వేత్త టాటా కంపెనీ అధినేత రతన్ టాటా ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణంతో దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ratan tata hospitalized rumours: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైయ్యానని, ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
Titan Company:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు వర్గాలకు వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బంగారం అలాగే విలువైన లోహాలపై కస్టమ్స్ తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జువెలరీ కంపెనీల షేర్ల ధరలు కూడా ఒక్క సారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో నేరుగా లబ్ధి పొందుతున్న కంపెనీలో టాటా గ్రూపుకు చెందిన టైటాన్ కూడా ఒకటని చెప్పవచ్చు టైటాన్ షేరు ధర ఏకంగా తొమ్మిది శాతం వరకు పెరగటం విశేషం. అదే సమయంలో కళ్యాణ్ జువెలరీస్, సెంకో గోల్డ్ లిమిటెడ్ లాంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి.
Highest Salary in Tata Group: అతడు తమిళనాడులోని మోహనూరు అనే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి. చిన్నప్పుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. తల్లిదండ్రులది వ్యవసాయ నేపథ్యం. వ్యవసాయం చేసుకుంటేనే బతికే కుటుంబం అది. కానీ ఇప్పుడు టోటల్ సీనే వేరు.. ఆ కథేంటో.. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో మీరే చూడండి.
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
Privatization: దేశంలో ప్రైవేటీకరణ వేగమందుకుంది. మరో ప్రభుత్వ కంపెనీ ప్రైవేట్ చేతికి చిక్కింది. ప్రముఖ ఉక్కు కంపెనీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూప్ చేతికి చిక్కిన ఈ కంపెనీ వాస్తవానికి గత రెండున్నరేళ్లుగా మూసివేసుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.