Rakul Movies: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఈమధ్య తెలుగు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక కూడా కొన్ని హిందీ సినిమాలలో నటిస్తూ కొనసాగుతోంది హీరోయిన్. ఈ క్రమంలో…గతంలో జరిగిన ఒక సందర్భం గురించి రకుల్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అదేమిటంటే..?
Rakul Preet Singh Health: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు.. పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే విజయం అందుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ నటించింది. ఇక ఈ మధ్యనే బాలీవుడ్ కి సైతం వెళ్లి.. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఆరోగ్యం గురించి ఒక వార్త.. అభిమానులు కలవరం కలిగిస్తోంది.
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
Manchu Laxmi Prasanna Cricketer Yuvraj Singh Birthday Party: అర్ధరాత్రి ఓ పార్టీలో సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, క్రికెటర్ యువరాజ్ సింగ్ రెచ్చిపోయారు. అత్యంత చనువుగా.. కౌగిలించుకుని కనిపించడం వైరల్గా మారింది.
Samantha Row: మంత్రి కొండా సురేఖ సమంత పై చేసిన కామెంట్లకు సినీ సెలెబ్రిటీలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..రాజకీయ లబ్దికోసం మమ్మల్ని వాడుకోవడం మానేయండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కామెంట్లు చేసింది.
Rakul Preet Singh recent photos: తెలుగు సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కాగా ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ టాలీవుడ్ కి.. దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒకసారి ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.
Rakul Preet: ఈ మధ్యకాలంలో.. టాలీవుడ్ లో సీక్వెల్స్ హవా బాగా నడుస్తోంది. చాలా వరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకి.. సీక్వెల్స్ వస్తున్నాయి. కానీ ఒక హీరోయిన్ కి మాత్రం ఈ సీక్వెల్స్ అసలు అచ్చి రావడం లేదు. గత కొద్దిరోజులుగా తెలుగు తనకి దూరంగా ఉంటున్న ఆమె బాలీవుడ్ లో ఇప్పుడు పేరు తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది.
Rakul Preet Brother: కొన్నేళ్ల క్రితం హాట్ హీరోయిన్గా.. ఉండే రకుల్ ప్రీత్ కెరియర్ వరుస ఫ్లాప్స్ తో పడిపోయింది. పోనీ పెళ్లయ్యాక అయినా ఆమె జీవితం బాగుందా అంటే, భర్త జాకీ భగ్నాని దివాలా.. తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు రకుల్ సోదరుడు.. అమన్ ప్రీత్ సింగ్..ఇప్పుడు డ్రగ్ కేసులో అరెస్టు అయ్యి రకుల్ కి మరొక షాక్ ఇచ్చాడు.
Rakul Preet Singh Brother Aman Preet Singh Arrest: సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతంలా వెంటాడుతోంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ సోదరుడితోపాటు పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. దీంతో సినీ పరిశ్రమలో మళ్లీ కలకలం ఏర్పడింది.
Indian 2 Update: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య త్వరలో విడుదలకి సిద్ధం అవుతున్న.. భారీబడ్జెట్ సినిమా ఇండియన్ 2 (భారతీయుడు 2). తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కథ.. సోషల్ మీడియాలో లీక్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో సిద్ధార్థ పాత్ర గురించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకువచ్చాయి.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ నిన్నమొన్నటి వరకు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పేసింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా సత్తా చాటింది. కానీ వరుస ఫ్లాపులు పలకరించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు ఇపుడు వరుసగా హిందీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Rakul Preet Singh Marriage Day: పెళ్లయి రెండు నెలలు కాలేదు.. అప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో అందాలు ఆరబోస్తూ హొయలు ఒలికింది. పెళ్లయ్యాక ఇలాంటివి చేయడంపై మీడియా ప్రశ్నించగా రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Rakul Preet Singh Jackky Bhagnani Marriage: కొన్నాళ్లుగా సాగుతున్న తమ ప్రేమబంధాన్ని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ బంధంగా మార్చుకున్నారు. గోవాలో అంగరంగ వైభంగా వీరి వివాహం బుధవారం జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Rakul Preet Singh and Jackky Bhagnani Wedding: తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొద్దిరోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న రకుల్ తాజాగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది..
Rakul Preet Singh: నటి రకుల్ ప్రీత్ సింగ్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Ramayanam:రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తన బ్యూటీతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మకు గత కొద్ది కాలంగా సరియైన ఆఫర్లు లేవు. ఇతర భాషల్లో అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయే తప్ప చెప్పుకోదక్క సినిమాలైతే లేవు. ప్రస్తుతం హిందీలో తీస్తున్న రామాయణంలో రకుల్ ఓ రిస్కీ పాత్ర చేయబోతున్నట్లు టాక్. ఇంతకీ ఆ పాత్ర ఏమిటో? అందులో ఉన్న రిస్క్ ఏమిటో? తెలుసుకుందాం..
Rakul Preet Singh: తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రకుల్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్సులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.