This week OTT Theatre Movies ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాల లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లో కాకుండా ఈ సారి ఓటీటీలోనే ఎక్కువగా చిత్రాలు రాబోతోన్నాయి. ఈ లిస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Rakul Preet Singh For Chhatriwali రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. దీని కోసం రకుల్ చేసిన ఫోటో సెషన్ వైరల్ అవుతోంది.
Rakul Preet Singh Beach Pics రకుల్ ప్రీత్ తాజాగా బీచులో సందడి చేసింది. న్యూ ఇయర్ హ్యాంగవుట్ నుంచి కాస్త బయటపడినట్టుగా ఉంది. ఇలా ఇప్పుడు రకుల్ బీచ్‌లో కనిపించి కవ్వించింది.
Actress Rakul Preet Singh shares Legs And Thigh Show Pictures In Tight Slim Fit Dress. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్, టైట్‌ఫిట్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇచ్చారు.
Rakul Preet Singh Emotional రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో రకుల్ చెప్పిన విషయాలు అందరినీ ఏడిపించేస్తున్నాయి. ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పెట్ కన్నమూసిందని చెబుతూ ఎమోషనల్ అయింది.
Actress Rakul Preet Singh looks Gorgeous in Jackky Bhagnani Birthday Party. ప్రియుడు జాకీ భగ్నాని పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి డ్రెస్‌లో హాట్ పోజులు ఇచ్చారు.
Rakul Preet Singh Lover Birthday రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవర్ మీద ఓ పోస్ట్ వేసింది. జాకీ భగ్నానీ బర్త్ డే అంటూ రకుల్ వేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాంటా ఇచ్చిన గిఫ్ట్ అంటూ తన లవర్ గురించి రకుల్ చెప్పుకొచ్చింది.
డ్రగ్స్ కేసులో విచారణకు కావాలని నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు విచారణ ఉన్న నేపథ్యంలో ఆమె విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.
Rakul Preet Traditional Look రకుల్ ప్రీత్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో ఆమెకు ఇక్కడ అవకాశాలు తగ్గాయి.
Rakul Preet Singh in Drugs Case గతేడాది బెంగళూరు, ముంబై, హైద్రాబాద్‌లో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఎంతో స్టార్ హీరోలు, ఫ్యామిలీ మెంబర్లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి.
Rakul preet singh: టాలీవుడ్‌తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో మంచి అవకాశాల్నే దక్కించుకుంది. ఎందుకో ఈ మధ్య ఆమెకు అవకాశాలే రావడం లేదనే టాక్ గట్టిగా విన్పిస్తోంది.
Actress Rakul Preet Singh Gorgeous PhotoShoot In Short Black Dress. రకుల్ ప్రీత్ సింగ్ వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇచ్చారు.
Rakul Preet Singh with Rahul Ravindran రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ తీసిన మన్మథుడు 2 సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ నటించిన విషయం తెలిసిందే.
Heroine Rakul Preet Singh Latest shirtless striped pantsuit Images goes viral. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. కనువిందు చేస్తున్నారు. తాజాగా షర్ట్ లెస్ ప్యాంట్‌సూట్‌లో జిగేల్ మనిపిస్తున్నారు.
Thank God Movie Heroine Rakul Preet Singh Latest Bikini Images goes viral. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తాజాగా రకుల్ బికినిలో హాట్ ట్రీట్ ఇచ్చారు.
Rakul Preet Singh Bikini Photos: తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో వరుస ఫోటో షూట్లు విడుదల చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసిన ఫోటోషూట్‌లో బికినీతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలపై ఒక లుక్కేద్దామా
Rakul Preet Bikini Pics రకుల్ ప్రీత్ ప్రస్తుతం బికినీలో తిరుగుతూ బీచ్‌ల వద్ద ఎంజాయ్ చేస్తోంది. మనం ఎలా ఉంటే.. అదే మన మొహంలోనూ రిఫ్లెక్ట్ అవుతుందంటూ చెప్పుకొచ్చింది.
Thank God Movie Heroine Rakul Preet Singh Latest Images shakes internet. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులకు కనువిందు చేస్తున్నారు. తాజాగా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.