CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారా..! త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారా..! అందుకే కమలనాథులు మెగాస్టార్‌కు రెడ్ కార్పేట్ పరుస్తున్నారా..! ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారా..! అన్ని అనుకున్నట్టు సాగితే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమా.!
AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందకు బీజేపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
Balakrishna Touches His Sisters Feet For Rakhi: సినిమా, రాజకీయాలతో బిజీగా ఉండే నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాఖీ పండుగ సందర్భంగా సరదాగా గడిపారు. తన సోదరిమణులతో సందడి చేశారు.
Modi Cabinet List: ఈ రోజు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3వ కేబినేట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు బెర్తులు కన్ఫామ్ అయినట్టు సమాచారం. అందులో తెలంగాణ నుంచి మూడు.. ఏపీ నుంచి నలుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.
Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Case: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.