Game Changer Pre release event : ఈరోజు అంగరంగ వైభవంగా గేమ్ చేంజర్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన మొదటి సినిమా ఈవెంట్ ఇది కావటంతో.. వందలమంది మెగా అభిమానులు ఈవెంట్ కి తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Update: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నుంచి వచ్చే అన్ని సినిమాల గురించి క్లారిటీ ఇస్తూ చెప్పిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తను డేట్స్ ఇచ్చాను అని కానీ.. సినిమా వారే సద్వినియోగం చేసుకోలేకపోయారని పవన్ అన్న మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
Deputy CM Pawan Kalyan On Volunteers: వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం త్వరలోనే పంచాయితీలకు రూ.750 కోట్లు నిధులు జమా అవుతాయి అన్నారు. అంతేకాదు వాలంటీర్ల వ్యవస్థ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
AP Politics 2024: ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి సభ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అలజడికి కారణమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Bhimavaram Meeting: భీమవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని.. కనీసం భోజనాలు కూడా పెట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు.
Pawan Kalyan Slams CM Jagan: తాను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా.. విద్వేషాలు నింపేలా మాట్లాడనని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ అవినీతి గురించి ఎంత మాట్లాడినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు తినడం లేదని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అన్నారు.
Pawan Kalyan Varahi Yatra: తాను ఎన్నికల ముందు అది చేస్తా.. అన్నీ ఇచ్చేస్తా.. అని చెప్పనని తాను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరు అన్న జనసేనాని.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు అభిమానులు ఆలోచించి ఓట్లు వేయాలని రిక్వెస్ట్ చేశారు.
Pawan Kalyan Speech in Varahi Yatra: వచ్చే ఎన్నికల్లో తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడూ ఆపలేడని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో తనను ఓడిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు. కత్తిపూడిలో జనసేన నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Pawan Kalyan Slams AP Govt: రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అన్నదాతలకు గిట్టుబాధ ధర దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Pawan Kalyan On Alliance With TDP: తనను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తూ.. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులు సంఘాలుగా విడిపోయాయని అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Pawan Kalyan On Caste Politics: తనను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు నేటికీ దేహీ అనే స్థితిలో ఉండడం బాధకరమన్నారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అన్నారు.
Posani: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. అందుకే ఆయన అభిమానులు తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు పెట్టారని చెప్పుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.