Truck Rams Into Marriage Procession, 3 Killed In Malkangiri : బియ్యం బస్తాల లోడ్‌తో వస్తోన్న లారీ గ్రామ సర్పంచ్ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి.
Naveen Patnaik: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్(Odisha CM's convoy)పై భాజపా మద్దతుదారులు(BJP supporters) గుడ్లతో దాడి చేశారు. కలహండి ఉపాధ్యాయురాలి కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో ఆందోళనకారులు నిరసన చేపట్టారు.
Cyclone Jawad Over Bay Of Bengal Around November 13 : అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Forcibly Married Off victim wants justice:ఛడిబెడ గ్రామానికి చెందిన ఆ యువతి ఈ నెల 8న తన అక్క ఇంటికి వెళ్లింది. గ్రామంలో కాళీమాత (Kalimata) పూజలుండడంతో అదేరోజు రాత్రి అక్కడ జరిగి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనింది.
AP-Odisha Border Issue: ఏళ్ల తరబడి వివాదం. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గ్రామాల పరిధి నిర్ణయించే సమస్య. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఆ సమస్యపై స్పందించారు. గ్రామస్థులేమంటున్నారు..ఏ రాష్ట్రంలో కలవాలనుకుంటున్నారు. అసలీ కధ ఏంటనేది పరిశీలిద్దాం..
Cyclone Gulab live updates, Cyclone Gulab hits coastal Andhra near Kalinapatnam: విశాఖపట్నం: గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరాన 20 కిమీ దూరంలో గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది. గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాలు సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. తాజాగా ఏపీ అధికారులను కొఠియా గ్రామాల్లోకి రాకుండా ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. దీంతో వివాదం ముదిరింది.
AP Rains Alert: వేసవిని తలపిస్తున్న ఎండల్నించి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. వాతావరణంలో మార్పులు రానున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Supreme Court: ప్రపంచ విఖ్యాత పూరీ జగన్నాథ్ యాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో పూరీ జగన్నాధ్ యాత్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించగా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కొన్ని పరిమితులతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Red ants chutney : ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఆహార అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. మరి చీమల్ని తినడం గురించి విన్నారా..ఆశ్యర్యంగా ఉందా. నిజమే..ఎర్రచీమలతో చట్నీ చేసుకుని ఇష్టంగా తింటారు.
చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
GST: జీఎస్టీ నోటీసు బాధితులు పెరుగుతున్నారిప్పుడు. అధికార్ల నిర్లక్ష్యం మూలంగా టీ బడ్డీలు కూడా కోట్లలో జీఎస్టీ చెల్లించాలనే నోటీసులు అందుకుంటున్నారు. అదే జరిగింది ఒరిస్సాలో..
భారతదేశ ప్రతిష్టాత్మక సంస్థ డీఆర్డీవో మరో అరుదైన ఘనత సాధించింది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను అత్యంత విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిస్సైల్ ప్రత్యేకతలివీ..
బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.
త్రుదేశాల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఎదురైన ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ (India) అన్ని విధాలుగా సమయత్తమవుతోంది. ఇందులో భాగంగా భారత రక్షణ రంగాన్ని వీదేశీ, స్వదేశీ పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేస్తూ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతోంది. తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రాన్ని పరిక్షించింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవల ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది
ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.