NEET 2024 ROW: నీట్ 2024 వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ వివాదంపై ప్రతిపక్షాలకు మరో అస్త్రం లభించింది. నీట్ 2024 అవకతవకల వ్యవహారంపై రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kharge Last Election Comments: దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికలు చివరివి కాబోతున్నాయని.. ఆ తర్వాత దేశం మొత్తం నియంత పాలనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతుందని హెచ్చరించారు.
Rahul Gandhi Eviction Notice: ఎంపీ బంగ్లా ఖాళీ చేయాలన్న లోక్‌సభ ప్యానెల్ నోటీసులకు రాహుల్ గాంధీ హుందాగా స్పందించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. బంగ్లా ఖాళీ చేయాలనే నోటీసులకు కట్టుబడి ఉంటామని రాహుల్ బదులిచ్చారు.
AP Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యాక..పార్టీ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పుడాయన ఏపీపై దృష్టి సారించారు. కొత్త సారధుల్ని నియమించారు.
Congress Party: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
South Indian Congress Presidents: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎం మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల అనంతరం పార్టీకు గాంధీయేతర, దక్షిణాది వ్యక్తి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులుగా దక్షిణాది వ్యక్తులు ఎవరెవరు పనిచేశారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.