Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.
Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
Toll Plaza: టోల్‌ప్లాజా. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు చెల్లించాల్సిన రుసుము. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్. ఫాస్ట్‌టాగ్ విధానంతో ఆ సమస్యకు చాలా వరకూ చెక్ పడినా ఇంకా పూర్తిగా తొలగని పరిస్థితి.
Nitin Gadkari About Petrol Prices: భారీగా పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరి వ్యాఖ్యలను పరిశీలించడానికంటే ముందుగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్కేసినట్టయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
Toll Plaza New Rules: హైవేలో టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే వాహనదారుల ప్రయాణం మరింత సులువు కానుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే..?
Fastag Replacement: హైవేపై నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఇది గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ అవసరం లేకుండా మరో కొత్త వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మరో కొత్త విధానం అమలు కానుంది.
Nitin Gadkari on Electric Vehicles: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ రేట్లు భారీగా పెరగడంతో చాలామంది ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయని వినియోగదారులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఓ ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను షాక్‌కు గురిచేస్తోంది.
Nitin Gadkari Threat Call: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. మంత్రి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Toll Tax New Rules: నేషనల్ హైవేపై నిత్యం ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. టోల్‌ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు చేసింది.
Nitin Gadkari Praises Manmohan Singh: పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల వల్లే దేశంలో రైతులకు, నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని నితిన్ గడ్కరి తెలిపారు. ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్ అనే పోర్టల్ నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు.
6 Airbags In M-1 Category Cars: కారు ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది.
Seat Belt Devices: అమెజాన్‌లో ఆ చిన్న పరికరాల అమ్మకాన్ని నిషేధించాలనే డిమాండ్. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ. రెండింటికీ సంబంధమేంటని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు మీ కోసం..
BJP Parliamentary Board: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీలో ఇదే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలే 2024 ఎన్నికలకు పని చేయనున్నాయి.
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలి.. గానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోందని కామెంట్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.
No Petrol: మనిషి జీవితంలో పెట్రోల్ నిత్యావసరంగా మారింది. బతుకు జట్కా బండి ముందుకు వెళ్లాలంటే చమురు అవసరం ఉంది. ఐతే రాబోయే పరిస్థితి మారబోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు.
Gadkari said the answer would be when the Shiv Sena crisis would end. However, old friends BJP and Shiv Sena said it would be a pleasure for people like him to meet again. Gadkari answered questions posed at the Zee Sammelan function
How BJP MP fulfilled Nitin Gadkari's shred challenge
Anil Firojiya, BJP MP from Ujjain, is making noises for all good reasons. He is on a mission to lose weight, not only to be fitter but also to fund the development of his constituency. And for each kilo he manages to burn, the minister will earn ₹1,000 crore
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.