CM Jagan Meets Gadkari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన రోడ్డు, పర్యాటక అవసరాలను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రికి జగన్ విజ్ఞప్తి చేసుకున్నారు.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదుగా నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో తెలియజేశారు
Toll Gates to be closed in Telangana: జాతీయ రహదారులపై 60 కిలోమీటర్లలోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని టోల్ గేట్లు అలా పని చేస్తున్నాయి. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అలాంటి టోల్ గేట్లు మూతపడనున్నాయి.
No Tollgate: టోల్గేట్ విధానంగా మరో మార్పు రానుంది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్‌గేట్స్ అమల్లోకి రానుంది. అంటే మీ వాహనం ఎక్కడా ఆగకుండానే పేమెంట్ జరిగే విధానం..ఆశ్యర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ.
Road cum Runways: ఇప్పటివరకూ మీరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి చూసుంటారు..హైవే కం రన్‌వే చూశారా. ఇప్పుడు అదే జరుగుతోంది. జాతీయ రహదారులు ఇకపై రన్‌వేలుగా రూపాంతరం చెందనున్నాయి. రాష్ట్రంలోని ఆ రహదారులు రన్‌వేలుగా మారనున్నాయి.
Nitin Gadkari News: రాబోయే రెండేళ్లలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పెట్రోల్ వాహనాలకు రూ. 100 వెచ్చించే వారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 10 ఖర్చు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు.
Re registration Charges: పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరల్ని కేంద్రమంత్రి ఆమోదం తెలపడంతో..ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్నాయి.
YS Jagan laid foundation for 31 New projects: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
Speaking on Phone While Driving: డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడటం ఇక ఎంతమాత్రం నేరం కాదు. అయితే దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. త్వరలో దీనికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
Nitin Gadkari: కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలో ఓ వైపు భారీగా కేసులు నమోదవుతుంటే..మరోవైపు వీఐపీలు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.
Ys Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్లతో చర్చించారు.
పెట్రోలు మరియు డీజిల్ ధరల పెరుగుదల టెన్షన్‌ను వదిలేయండి, వాటి ధర రూ. 62 అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.. రష్యన్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ.. ఇథనాల్ వాడకం గురించి తెలిపారు.. ఇంకా ఏమన్నారంటే..??
Union Minister Nitin Gadkari defends Goa infra projects: ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెట్లను నరికివేయాల్సి వస్తుంది. అలాగే వందల హెక్టార్ల భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. అయితే ఇలా చేయాల్సి రావడంతో పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా యూట్యూబ్ (youtube) ద్వారా బాగానే సంపాదిస్తున్నారు. అసలు నితిన్ గడ్కరీ యూట్యూబ్ ద్వారా నెలకు వచ్చే సంపాదన ఎంత అది ఎలా వస్తోందో ఒకసారి చూద్దామా.
PM Narendra Modi: వాణిజ్యరంగానికి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాల్ని ఎంఎస్ఎంఈ పరిధిలో తీసుకొస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Nitin Gadkari on Vaccine: దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అంతరాయం. వ్యాక్సిన్ కోసం ప్రజానీకం ఎదురుచూపులు. ఈ క్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాక్సినేషన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం కోసం విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే రేపు జరగాల్సి ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ( Vijayawada Kanakadurga flyover) మరోసారి వాయిదాపడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Srinivas) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.