Anchor Ravi in Bigg Boss Telugu 5 reality show: యాంకర్ రవి. తెలుగు బుల్లితెరపై పరిచయం అవసరం లేని పేరు. అందుకే యాంకర్ రవిని బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షో కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Anchor Rashmi Gautam in Nagarjuna's next film: నాగార్జున చేస్తున్న కొత్త సినిమాలో జబర్ధస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గౌతం ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) డైరెక్షన్లో నాగార్జున ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Bigg Boss 5 Telugu latest updates:బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలుగు టీవీ ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా ఆలస్యం కాకుండా కరోనా (COVID-19) పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్‌ని అనుకున్న సమయానికే ప్రారంభించాలని.. అంటే జులైలోనే బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేలా చూడాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోందట.
Wild dog movie review in Telugu: కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జున మరోసారి అహిషోర్ సాల్మన్ అనే రైటర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ సినిమా చేశాడు. టెర్రరిస్ట్‌లను పట్టుకునే పవర్ఫుల్ NIA officer క్యారెక్టర్లో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ మూవీ ఈరోజే రిలీజైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? నాగ్‌కి ఎలాంటి విజయం అందించిందనే వివరాలు ఈ రివ్యూలో చూద్దాం.
WildDog On April 2nd | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటులలో ఒకరైన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది.
Nagarjuna Takes Corona Vaccine | రోనా వైరస్‌పై తమ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో రెండో దశలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన ‘కింగ్’ అక్కినేని నాగార్జున కరోనా టీకా వేయించుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే వీరాభిమానులకు సూపర్ కూల్ న్యూస్ ఇది. మహేష్ బాబుని ఇష్టపడే అభిమానుల జాబితాలో హీరో నాగ చైతన్య కూడా చేరారు. అంతేకాదు.. మహేష్ బాబుని అభిమానించే వీరాభిమాని పాత్రలో నాగ చైతన్య నటిస్తుండటం మరో విశేషం.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రకటన వచ్చేసింది. 2020 సంవత్సరానికిగాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సౌత్ కేటగిరీలో జెర్సీ బెస్ట్ మూవీగా నిలవగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికిగాను నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్ జామ్ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.
Jr NTR to host Meelo Evaru Koteeswarudu season 5 tv show | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని మరోసారి బుల్లితెరపై హోస్ట్‌గా చూసే అవకాశం రానుందా అంటే అవుననే తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఫస్ట్ సీజన్‌ని విజయవంతంగా హోస్ట్ చేసిన తారక్ తాజాగా మరోసారి బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా షో నిర్వాహకులు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
షార్ట్ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ ఎవరంటే ముందు అరియానా గ్లోరీ పేరే చెబుతారు.
Also Read | Relationship Goals: మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఈ 5 చిట్కాలు పాటించండి
Kamal Haasan Saved Harika in Bigg Boss Telugu 4 | బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) శనివారం రాత్రి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు బిగ్‌బాస్ 4 హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ దిగ్గజ నటుడికి వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. హారిక సేవ్ అయినట్లు తమిళ బిగ్‌బాస్ 4 హోస్ట్ కమల్ హాసన్ ప్రకటించారు.
Bigg Boss 4 Telugu weekend episodes: బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో శనివారం పలు ఆసక్తికరైమన, ఆవేశపూరితమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి సింగర్ నోయల్ ( Singer Noel Sean ) బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అవినాష్, అమ్మ రాజశేఖర్లపై ( Bigg Boss 4 contestants Avinash and Amma Rajasekhar ) నోయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4ను హోస్ట్ చేస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున వీకెండ్లో మరింత ఫన్, ఎంటర్టెయిన్మెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నాగార్జున బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం మనాలిలో 'వైల్డ్ డాగ్' షూటింగ్ జరుగుతోంది. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లడంతో ఈ వారం మరో సెలెబ్రిటీ బిగ్ బాస్ 4 తెలుగు షోను హోస్ట్ చేయనున్నారు.
Fire accident at Annapurna Studios | హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం స్టూడియోలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా శివమణి, సూపర్ సినిమాలు వచ్చాయి. శివమణిలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించిన నాగ్.. సూపర్‌లో దొంగ పాత్రలో కనిపించారు. వీరి కాంబినేషన్ (Puri Jagannadh to team up with Nagarjuna for third time)లో మూడో సినిమా ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
అక్కినేని నాగార్జున బర్త్ డే ( Nagarjuna Akkineni ) సందర్భంగా, నాగ చైతన్య తన తరువాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ( Director Vikram Kumar ) నాగ చైతన్య సినిమా చేయబోతున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.