Bigg Boss Telugu Contestant Leg Injury: బిగ్ బాస్ కంటెస్టెంట్ కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె కాలికి ఏమైందని ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తూ అలరిస్తున్న ఆ నటికి ఏమైందా? అని ఆశ్చర్యపోతున్నారు.
Bigg Boss 5 Telugu latest updates:బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కరోనావైరస్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలుగు టీవీ ఆడియెన్స్ అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా ఆలస్యం కాకుండా కరోనా (COVID-19) పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్‌ని అనుకున్న సమయానికే ప్రారంభించాలని.. అంటే జులైలోనే బిగ్ బాస్ షో ప్రసారం అయ్యేలా చూడాలని బిగ్ బాస్ యూనిట్ భావిస్తోందట.
Bigg Boss Telugu 4 Contestant Dethadi Harika | సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లకు మాత్రమే తెలిసిన దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా ప్రతి ఇంటికి చేరువైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారికకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది.
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ రియాన్ తన మాట నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలిచిన మొత్తంలో రూ. 10 లక్షలు అనాథశ్రమాలకు విరాళంగా అందిస్తానని షోలో అందరు ఆడియెన్స్, బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున, షో చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ముందు మాట ఇచ్చిన సోహెల్.. ఆ ప్రకారమే బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో ఆ డబ్బును విరాళంగా అందించాడు.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక మోనల్కి తెలుగు పరిశ్రమలో బంపర్ ఆఫర్లు మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం మా టీవీలో డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్ నటిస్తోన్న అల్లుడు అదుర్స్ సినిమాలో ( Alludu Adhurs movie ) స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది.
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ తనకు సినిమాల్లో విలన్ పాత్రల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే, తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అఖిల్ కోరిక ఇప్పుడప్పుడే నెరవేరకపోయినా.. ఆ కోరికను నెరవేర్చుకునే మార్గం చూపే అవకాశం అఖిల్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌పై బిగ్ బాస్ కంటెస్టంట్, కమెడియన్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో అభిజీత్ విజేత కాదని, అరియానా గ్లోరి గెలిచి ఉండాల్సింది అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అభిజీత్‌కి ఓటు వేసి గెలిపించిన ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా... షోలో అభిజీత్ కంటే పవర్ఫుల్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారనే వాళ్లు కూడా లేకపోలేదు.
Bigg Boss 4 contestant Mehboob Shaik in Chiranjeevi film: బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్ బిగ్ బాస్ తరువాత మంచి మంచి ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే మోనల్ గజ్జర్ డాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. ఇప్పుడిక కంటెస్టెంట్లకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్ నుంచి తొలిసారిగా సొంతూరికి చేరుకునే క్రమంలో బిగ్‌బాస్ సెకండ్ రన్నర్ సొహైల్‌కు ఘన స్వాగతం లభించింది.
Paid Rs 10 lakhs to Jabardasth show owners: Bigg Boss contestant Avinash | బిగ్ బాస్ హౌజ్‌లో బెస్ట్ ఎంటర్టెయినర్గా పేరు తెచ్చుకున్న జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బిగ్ బాస్‌లోకి రావడానికి జబర్దస్త్ కామెడి షో యాజమాన్యానికి భారీ మూల్యమే చెల్లించాడంట.. అక్షరాల పది లక్షల రూపాయలు చెల్లిస్తేనే జబర్దస్త్ షో వదిలి వెళ్ళాలని, మళ్లీ తిరిగి జబర్దస్త్‌కి రాకూడదని షరతులు పెట్టారంట.
Bigg Boss Telugu Sohel: బిగ్‌బాస్ సీజన్ 4లో మూడో స్థానంలో నిలిచినా విన్నర్‌కు దక్కినంత మొత్తం రూ.25 లక్షలు ప్రైజ్‌మనీ ఎగరేసుకపోయాడు కంటెస్టెంట్ సోహైల్. బిగ్‌బాస్ 4 హౌస్‌లో అతడు చెప్పిన డైలాగ్ ‘కథ వేరే ఉంటది’ మ్యానరిజం ప్రజల్లోకి బాగా వెళ్లింది.
Bigg Boss 4 contestant Sohel meets Brahmanandam: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి చిట్టచివరి వరకు టఫ్ పోటీ ఇచ్చి గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్లో మూడో స్థానం వరకు కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టంట్ సోహెల్ కథ వేరే ఉంటది.. కథ వేరే ఉంటది అనుకుంటూనే మాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు.
బిగ్‌బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజిత్ నిలవగా, మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే సోహైల్ ఇస్మార్ట్‌గా వ్యవహరించి రూ.25 లక్షల ప్రైజ్ మనీని అందిపుచ్చుకున్నాడు.
Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజీత్ నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి పరిచయమైన అభిజీత్ తన టాలెంట్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు.
Dethadi Harika eliminated from Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలెలో ఐదుగురు ఫైనలిస్టులలోంచి దేత్తడి హారిక ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఐదుగురు సభ్యులలో ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలు దేత్తడి హారికనే అయ్యింది.
Bigg Boss 4 Telugu Total Votes: 15 వారాల కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ విజేత అని చెప్పవచ్చు. కానీ టైటిల్ అందుకున్న వారే అసలైన విజేత అనే అభిప్రాయాలు ఉన్నాయి.
అభిజిత్ బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ విన్నర్ అయ్యాడని, అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరు, రన్నరప్ ఎవరన్నది తేలనుంది. ఈ సమయంలో కొన్ని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.
బబిగ్బాస్ తెలుగు సీజన్ 4 మరికొన్ని గంటల్లో ముగియనుంది. సంబరాలలో తేలేదెవరు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు.
Who will be the Bigg Boss Telugu season 4 winner | బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ గేమ్ షోకు తెరపడే సమయం ఇంకెంతో దూరంలో లేదు. రేపటి ఆదివారం డిసెంబర్ 20వ తేదీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ ఎవరనేది రేపటితో తేలిపోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.