Alpha Hotel Closed: బిర్యానీప్రియులకు.. ఇరానీ చాయ్ప్రియులకు చేదు వార్త. హైదరాబాద్‌లో బిర్యానీకి ప్రసిద్ది చెందిన హోటల్ మూతపడింది. అగ్నిప్రమాదం సంభవించడంతో హోటల్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మరమ్మతుల పనులు పూర్తయిన తర్వాత తెరుకుంటుందని చెప్పడంతో మాంసాహారులు ఊరట చెందే విషయం.
Massive Explosion In South Glass Company Shadnagar: షాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం సంభవించి ఆరుగురు దుర్మరణం పాలవగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Ganja Gang Attack: గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గంజాయి బ్యాచ్ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వ్యాపారులపై గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడింది. పండ్ల బండ్లను పెట్రోల్ పోసి దహనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటపై పోలీసులు విచారణ చేపట్టారు.
Two Sisters Suffocate To Death In Bathroom: వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా ఓ ఇంట్లో ప్రమాదం జరగ్గా ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాత్రూమ్లో చిక్కుకుపోయారు.
Fire Breaks Out In Pebbair: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అతిపెద్ద వ్యవసాయ గోదాములో అగ్నిప్రమాదం సంభవించి కోట్ల విలువైన ఆహార ధాన్యాలు బూడిదయ్యాయి.
Massive Fire At Ujjain Temple: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పూజారులు భస్మహరతి చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయంకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనలకు గురయ్యారు.
Siblings Die In Fire In Meerut: చిన్న పొరపాటు నలుగురి చిన్నారుల ప్రాణాలు తీసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఆ చిన్నారులు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Fire Accident: తెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే బస్సులో ఉన్న విద్యార్థులు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
America: భారత సంతతికి చెందిన 27 జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు. ఈ క్రమంలో న్యూయార్క్ భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఫాజిల్ ఖాన్ ను భారత్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Karimnagar: ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. మేడారం జాతరకు వెళ్తున్న కరీంనగర్ కు చెందిన ఒక కుటుంబం ఇంట్లో దేవుడి చిత్ర పటం దగ్గర దీపాలను వెలిగించి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇల్లంతా మంటలంటుకున్నాయి.
Fire Accident In Siddipet: వేసవి ప్రారంభానికి ముందే సిద్దిపేట జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి సిద్దిపేటతోపాటు ఐదు మండలాల్లో చీకట్లు అలుముకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయ చర్యలు చేపట్టారు.
Delhi: అలీపూర్‌లో ఉన్న దయాల్పూర్ ఫ్యాక్టరీలో 11 కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీలో మరికొందరు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Gas Cylinder Blast: హైదరాబాద్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Ameica winter effect: చలిగాలులు ఎక్కువగా ఉండటంతో మిస్సోరీ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలోనే డిఫైయన్స్ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Fire Accident: అకస్మాత్తుగా పోలీస్‌స్టేషన్ మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న పోలీసులు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే స్పందించి బయటకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలను ఆర్పివేశాయి. కాగా ప్రమాదం వలన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది.
Flights Collided: జపాన్‌లోని టోక్యో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాలు పరస్పరం ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఏకంగా 400 మంది ప్రయాణీకులు మంటల్లో చిక్కుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Japan Earthquake Updates: కొత్త ఏడాది తొలిరోజే ప్రకృతి ప్రకోపించడంతో జపాన్ విలవిల్లాడింది. తీవ్ర భూకంపం, సునామీ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెలుగు చూస్తున్న భూకంపం వీడియోలు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.