Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోస్ .. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో కొలువు దీరడంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సంక్రాంతితో అన్నపూర్ణ స్టూడియో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని బాధ్యతలను అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో నెట్ మార్కెట్ విలువ ఎంతనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అందులో 'హలో బ్రదర్' చిత్రానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ఈ మూవీలో నాగార్జున.. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు నాగ్ లు కనిపించే సీన్స్ ఉన్నాయి. ఆ సమయంలో నాగార్జునకు ఓ స్టార్ హీరో డూప్‌గా నటించారు.
Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్లో చూపించారు.
Nagarjuna 100th Movie: ఈ మధ్యనే నా సామి రంగ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున ఇప్పుడు తన తదుపరి సినిమాల తో బిజీ అయిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నాగార్జున కెరియర్ లో 100 వ సినిమా గురించిన చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం నాగార్జున ఒక తమిళ్ డైరెక్టర్ తో చేతులు కలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Naa Saami Ranga Trailer: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగ'(Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Naa Saami Ranga: కింగ్ నాగార్జున, అల్లరి నరేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా నరేష్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Bigg Boss 7: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. త్వరలో ఏడో సీజన్ తో మన ముందుకు రానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
Bigg Boss: బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ మెగా షో తెలుగులో ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ కు రెడీ అయింది. తాజాగా ఈ షోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Nagarjuna Lakshmi Daggubati Wedding pic Viral నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి పెళ్లి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పెళ్లి ఫోటోలో నాగార్జున అచ్చం నాగ చైతన్యలానే కనిపిస్తున్నాడని అంటున్నారు.
Nagarjuna Akkineni on The Ghost Movie నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. అయితే ఈ సినిమా వెనుక ఓ సెంటిమెంట్ ఉందని చెప్పుకొచ్చాడు. నిన్నే పెళ్లాడుతా, శివ సినిమాల గురించి నాగార్జున ప్రస్థావించాడు.
Bigg Boss 6 Telugu fourth weekend Episode బిగ్ బాస్ ఇంట్లో నాగార్జున ప్రస్తుతం గరం గరం మీదున్నట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్ల ఆట తీరుపై కౌంటర్లు వేశాడు.
Bigg Boss Nonstop: బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు నిర్వాహకులు. తాజాగా ప్రోమో కూడా రిలీజ్ చేశారు.
Bigg Boss 5 Telugu: శనివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్. తాజా ప్రోమోలో సన్నీని నాగార్జున ఓ రేంజ్ లో నిలదీసినట్లు తెలుస్తోంది.
Oka Chinna Family Story Trailer: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni) మాట్లాడుతూ.. '' ట్రైలర్ చూశాకా వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపించింది. తన చిన్న మిడిల్ క్లాస్ కష్టాలను మహేష్ ఎలా అధిగమించాడా అనేదే ఆసక్తికరంగా అనిపిస్తోంది'' అని అన్నారు.
Bigg Boss 5 Telugu latest updates: ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ (Wild card entries) ద్వారా హౌజ్‌లోకి వెళ్లే వారి జాబితాలో వినిపించాయి. కానీ ఇప్పటివరకు అవేవీ నిజం కాలేదు.
Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది.
List of contestants in Bigg Boss Telugu season 5 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5వ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఒకరి తర్వాత మరొకరిగా మొత్తం 19 మందికి వెల్కమ్ చెప్పిన బిగ్ బాస్ హోస్ట్ నాగ్.. వారికి మధ్యమధ్యలో టాస్కులు ఇస్తూ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేశాడు.
Nagarjuna on hosting Bigg Boss Telugu 5: తెలుగులో బిగ్ బాస్ 5వ సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Nagarjuna: కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ’ ది ఘోస్ట్’ (The Ghost) అనే టైటిల్ పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.