PM MODI: దేశంలో చీతాల సంబరం నెలకొంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి చీతాలు దేశంలో అడుగుపెట్టాయి. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక కార్గో విమానంలో పదిగంటలు ప్రయాణించి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. అక్కడనుంచి వాటిని కునో నేషనల్ పార్కుకు చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెట్టారు.
Madhya Pradesh woman fights leopard for 25 minutes for her Son. సుమారు 25 నిమిషాలు చిరుతపులితో పోరాడి .. తన కుమారుడి ప్రాణాలను రక్షించుకుంది ఓ తల్లి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలోని రోహానియా గ్రామంలో జరిగింది.
Father celebrates his daughters 1st birthday by distributing free Panipuri. కూతురు పుట్టిన రోజు సందర్భంగా తండ్రి రోజంతా ప్రజలకు ఉచితంగా పానీపూరి తినిపించాడు.
Viral Video: మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతున్నాయి. హృదయ విదారకమైన ఆ దృశ్యం కంటతడిపెట్టిస్తోంది. అసలేం జరిగింది..
Madhya Pradesh Covid Cases: మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్లో ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులైనవారిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్ జరిపితే ఒకరికి ఉన్న వ్యాధులు మరొకరికి అంటే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ వైద్యాధికారులు, వ్యాక్సినేషన్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు
Huge Electricity Bill Shocks Madhya Pradesh Man: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి షాక్ తిన్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యాడు. ఎందుకిలా జరిగిందంటే...
Crocodile Swallowed 10-year-old Boy in Madhya Pradesh. మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్ జిల్లా రిజెంటా గ్రామంలో ఓ పదేళ్ల బాలుడిని మొసలి మింగేసిన ఘటన ఒక్కసారిగా అందిరిని షాక్‌కు గురి చేసింది.
8 years old Madhya Pradesh boy sits With 2 Year Old Brother's Body. ఓ 8 ఏళ్ల బాలుడు తన 2 ఏళ్ల సోదరుడి మృత దేహాన్ని ఒడిలో పెట్టుకుని అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Ranji Trophy 2021-22: దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ అదరగొట్టింది. ఈఏడాది రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముంబై జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
Madhya pradesh: మానవత్వం పూర్తిగా నశించింది. సాటి మనిషి పట్ల దయ, ప్రేమ, సానుభూతి మచ్చుకైనా కన్పించడం లేదు. మరణించిన బిడ్డను భుజంపై మోసుకుని బయల్దేరిన ఘటన అది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.