Kuno National Park: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కొత్త సమస్య తలెత్తింది.
Kuno National Park Fear: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ పరిసర గ్రామ ప్రజలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఏడు దశాబ్దాల క్రితం అంతరించపోయిన చీతాలు వచ్చాయని దేశం సంబరాలు చేసుకుంటుంటే.. కునో నేషనల్ పార్కు సమీపంలోని వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.