D Gukesh Among Four Athletes To Get Khel Ratna Awards: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించగా.. యువ సంచలనం ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌తోపాటు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్‌కు అవార్డులు లభించాయి. తెలంగాణ, ఏపీకి చెందిన క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి.
Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
PV Sindhu Laid Foundation His Badminton Academy In Vizag: అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని రెపరెపలాడించి రెండు ఒలంపిక్ పతకాలు కొల్లగొట్టిన పీవీ సింధు తన అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభించింది. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో కేటాయించిన స్థలంలో సింధు తన అకాడమీని నిర్మించనుంది.
IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
Virat - Anushka: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు క్రికెట్ మరియు సినిమా ప్రపంచంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. తాజాగా ఈ జంట ఒక బాబుకు జన్మనిచ్చారు. అంతేకాదు అతనికి 'అకాయ్' అని పేరు కూడా పెట్టారు కూడా. దీంతో నెట్టింట ఈ పేరుకు అర్ధమేంటో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
శుభ్‌మాన్ గిల్ - సారా టెండూల్కర్.. ఇద్దరు ప్రేమలో ఉన్నారని రూమర్లు ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నాయి. వాటినినిజం చేస్తూ వాళ్లు కూడా చాలా సార్లు కెమెరాలకు చిక్కిన సంగతి మనకు కూడా తెలిసిందే!
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ రోజు భారత్ ఆఫ్ఘానిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా శుభమన్ గిల్ ఆడట్లేదు. అయితే.. అక్టోబర్ 14 పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో గిల్ ఆడనున్నాడా..? అనే సందేహం పై టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమన్నరంటే..?
డెంగ్యూ జ్వరం కారణంగా శుభమన్ గిల్ ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి దూరమయ్యాడు. బుధవారం ఆఫ్ఘనిస్తాన్‌తో న్యూఢిల్లీలోని జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ANI నివేదికలు వెల్లడించాయి.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టులోని ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ సోకింది. ఆ వివరాలు..
భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.
వరల్డ్ కప్ 2023 కోసం క్రికెట్ ఫ్యాన్స్ చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ మరి కొన్ని గంటల్లో మన దేశంలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 గురువారం రోజున అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ - న్యూజీలాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇపుడు ఇదే క్రికెటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్ ప్రారంభానికి, ఆటగాళ్లకు తలనొప్పికి ఏంటి అని అనుకుంటున్నారా..?
ఇప్పటి వరకు టీ20 సీరీస్ లో 35 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ. వీరి రికార్డును నేపాలీ ఆటగాడు కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లో సెంచరీ చేయటం విశేషం.
ఆసియా కప్ 2023 చివరి దశకు చేరుకుంది. పాకిస్తాన్ తో తలపడిన శ్రీలంక జట్టు భరత్ తో ఫైనల్ లో తలపడనుంది. సెప్టెంబర్ 17 న ఇరు జట్లు తలపడనున్నాయి. ఫైనల్ కు వర్షం అంతరాయం ఉండటంతో.. ఒకవేళ వర్షం పడితే ఎవరు గెలుస్తారో ఇపుడు తెలుసుకుందాం.
కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ విశ్రాంతి లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇపుడు తిరిగొచ్చిన పంత్.. సిక్సర్ ల మోత మోగిస్తున్నాడు. 77 వ స్వాతంత్రం దినోత్సవం రోజున ఏర్పాటు చేసిన జెఏఎస్ డబ్ల్యు ఫౌండేషన్ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఆటలో పాల్గొన్నాడు.
గురువారం వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన నెలకొంది. బ్యాటింగ్ చేయానికి వచ్చిన బౌలర్ చాహల్ పెవిలియన్ కు వెళ్లటం.. మళ్లీ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయటం మైదానంలో నవ్వులు పూయించింది.. ఆ వీడియో మీకోసం
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అభిమానుకు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తేదీని మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు
భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. ఇరు దేశ ప్రజలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోతుంది. ఇలాంటి మ్యాచ్ లో యాడ్ రావాలి అంటే ఎంత డబ్బు సమర్పించుకోవాలో తెలుసా..? ఆ వివరాలు
క్రికెట్ లో ఆసక్తికర ఘటనలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. పాకిస్తాన్ - శ్రీలంక మధ్య జరుగుతున్న ఒక టెస్ట్ సీరీస్ లో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది. దీంతో ఆటగాళ్లే కాకుండా చాలా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇటీవల విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అందరికి తెలిసిందే! నిన్న జరిగిన బెంగుళూరు vs ముంబై మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అవ్వగానే నవీన్ ఉల్ హాక్ మామిడి పండ్లు టీవీ పెట్టి ఎగతాళి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.