Karthika somavaram: కార్తీక మాసంలో చివరి దశకు చేరుకుంది. ఇక రేపు అంటే..25 వ తేదీన కార్తీకంలో ఆఖరీ సోమవారం వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కొన్నినియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
Karthika Masam Starts Here Is These Month Special Days: ఓం నమఃశివాయ అంటూ నిత్యం నెల రోజులు గడిపే కార్తీక మాసం వచ్చేసింది. కార్తీకమాసంలో విశిష్టతలు.. పర్వదినాలు.. పూజా పద్ధతులు వంటివి తెలుసుకుందాం.
Do Not Offer To Lord Shiva: కొబ్బరి నీరు చాలామంది తెలియక కొబ్బరికాయకు పగల కొట్టి శివుడికి సమర్పిస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు పురాణాల ప్రకారం కొబ్బరికాయ పగల కొట్టి ఆ నీటిని శివుడికి సమర్పించడం ఉండదు.
Uttar pradesh News: మీరట్ జిల్లాలోని సింబావోలీ గ్రామంలో ఒక శివాలయం ఉంది. దీన్ని దర్శించుకొవడానికి దూరప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందని చెబుతుంటారు.
Lord Shiva: శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయనకు చెంబెడు నీళ్లు, తల మీద బిల్వపత్రి వేస్తే ఎంతో ఆనందపడిపోతారు. ఆయనకు సోమవారం అంటే ఎంతో ఇష్టమని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Chandrababu Naidu Is Lord Shiva: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను మరో అవతారమెత్తానని.. సాక్షాత్తు పరమశివుడి అవతారం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కోసంఈ అవతారం ఎత్తినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Shiva Worshiping:మనలో చాలా మంది తమ ఇళ్లలో శివుడిని ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటారు. కానీ కొందరు ప్రతిరోజు అభిషేకం చేస్తే, ఇంకొందరు మాత్రం వారానికి ఒకసారి అభిషేకం వంటివి చేస్తారు. దీనిపై జ్యోతిష్యులు ఈ కింది విధంగా వివరణ ఇచ్చారు.
Maha Shivratri 2024: మహా శివరాత్రిరోజు శివయ్య భక్తులంతా ఎంతో భక్తితో పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచే శివాలయాలన్ని భక్తులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ఉపవాసం చేయడానికి శక్తిలేని వారు టిఫిన్ లో తిని కూడా తమ ఇష్టదైవాన్ని కొలుచుకుంటున్నారు.
Mahashivratri 2024: ఈ రోజే మహాశివరాత్రి. ఈ పవిత్రదినాన కుంభరాశిలో త్రిగ్రాహి యోగంతోపాటు శివయోగం, సిద్ధయోగం, సర్వార్థ సిద్ధి యోగం వంటి యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా మూడు రాశులవారి ఫేట్ మారబోతుంది.
Darshan Of Lord Shiva Via Nandi's Horns: శివుడిని భోళా శంకరుడు అనికూడా పిలుస్తుంటారు. కేవలం భక్తితో ఆయనను కొలిస్తే ఎలాంటి వరాలనైన ఇచ్చేస్తుంటాడు. అందుకే దానవులు ఎక్కువగా శివుడిని గురించి మాత్రమే తపస్సు చేస్తుండేవారు. శివుడికి దగ్గర ప్రమథగణాలు ఉంటారు. వీరిలో ముఖ్యంగా నందిని శివుడు తన వాహనంగా ఎంచుకున్నారు.
Lord Shiva: హిందూ మతంలో మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ మరో వారం రోజుల్లో రాబోతుంది. ఇదే రోజున ఓ పవిత్రమైన యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Lord Shiva: హిందు మత గ్రంథాల ప్రకారం.. సోమవారం శివుడిని ఆరాధిస్తుంటారు. భోళా శంకరుడిని ఆరాధిస్తే జీవితంలో ఎలాంటివ సమస్యలున్న కూడా ఇట్టే తొలగిపోతాయని చెబుతుంటారు.
Astrology: చాలా మంది జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనుకుంటారు. కానీ కొందరికి ఎంత కష్టపడ్డ కూడా దేనీలోను కలసి రాదు. ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగంలో ఎంత కష్టపడిన కూడా బాస్ వీరిని గుర్తించడు. దీంతో ఇలాంటి వారు తీవ్ర నిరాశకు గురౌతుంటారు.
Karthika Masam:కార్తీక మాసం వచ్చేసింది.. ఇక ఈ మాసం మొత్తం ప్రత్యేక పూజలతో దేవాలయాలు కళకళలాడతాయి. విష్ణు భక్తులు ,శివ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. మరి ఈ మాసం విశిష్టత ఏమిటో తెలుసుకుందామా..
Lord Shiva: ఇవాళే శ్రావణ శివరాత్రి. ఈరోజున శివుడిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శివరాత్రి రోజున మహాదేవుడు అనుగ్రహం పొందబోయే నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.