Leopard video: చిరుతను బంధించేందుకు ఒక్కసారిగా అక్కడికి ఫారెస్ట్ సిబ్బంది వచ్చారు. అప్పుడు చిరుత వారిపైన దాడికి దిగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి చిరుతను బంధించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Leopard video: చిరుత ఇంటి ఆవరణలో ప్రవేశించి ఒక పెంపుడు కుక్క మీద దాడికి దిగింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Leopard Attack in Madhya Pradesh: షాదోల అటవీ ప్రాంతంలో కొంత మంది పిక్నిక్ కు వెళ్లారు. వారికి చెట్లపొదల్లో ఒక చిరుత కన్పించింది. ఇంకే మంది దాన్ని ఫోటోలు తీసుకుంటూ కవ్వించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Leopard attack on Safaribus: బన్నెర్ ఘాట్ లో టూరిస్టు బస్సులో నుంచి చిరుతను చూస్తున్నారు. ఇంతలో అది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Villagers With Sticks Attack On Leopard In UP: తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులినే గ్రామస్తులు భయపెట్టించారు. గ్రామస్తులంతా కలిసి దాడి చేయడంతో ఆ పులి బెంబేలెత్తిపోయి అటవీ ప్రాంతానికి తరలివెళ్లిపోయింది.
Journalist Overpowers Leopard: రాజస్థాన్ లోని దుంగార్ పుర్ లో చిరుతపులి ప్రవేశించింది. దీంతో అక్కడున్న జనాలు దాన్ని తిరిగి అడవిలో తరిమేందుకు కర్రలు, బెల్ట్ వలలతో అక్కడికి చేరుకున్నారు. ఇంతలో చిరుతపులి ఒక్కసారిగా అక్కడున్న జర్నలిస్ట్ పైకి దాడి చేసింది.
Leopard Attack In Tirumala: అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన కలకలం సృష్టించింది. అక్కడున్న భక్లులు, స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Leopard Viral Videos: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో వైల్డ్ యానిమల్స్ కి సంబంధించిన వీడియోలు ఎన్నో ఉంటాయి. కొన్ని వీడియోలు చూడ్డానికి షాకింగ్ గా ఉంటే ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే.
Leopard Attack: ఒక్కసారిగా చిరుత మీ మీద దాడి చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఊహించుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అయిందా. సరిగ్గా మీరు ఊహించుకున్నట్టే జరిగింది హర్యానాలోని బెహ్రంపూర్ గ్రామంలో. ఇంతకీ చిరుత ఎందుకు దాడి చేసింది మరి దాన్ని ఎలా బంధించారో తెలుసా.
Woman Fights With Leopard: ఓ మహిళ తన కన్నబిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితోనే పోరాడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Leopard Attack in Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి బైక్ వస్తున్న ఇద్దరిపై దాడి చేసింది. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Leopard Strays Into School: ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ జిల్లాలో భయంకరమైన సంఘటన జరిగింది. చౌదరి నిహాల్ సింగ్ పాఠశాలలో చిరుత పులి ప్రవేశించింది. పదో తరగతి గదిలోకి ప్రవేశించిన ఆ చిరుత పులి లక్కీ రాజ్ సింగ్ అనే బాలుడిపై దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లల్లో గత కొంతకాలంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. రాజేంద్రనగర్లోని వాలంతరి దగ్దర అటవీ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో ఆదివారం తెల్లవారుజామున చిక్కింది.
వలకు చిక్కిన చిరుతపులి ( Leopard trapped in net ) చిక్కినట్టే చిక్కి తప్పించుకుని.. దానిని పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని ( Forest range ) ముప్పుతిప్పలు పెట్టింది. మర్రిగూడ మండలం రాజాపేట తండా శివారులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అక్కడ గ్రామస్తులు వేసిన ఉచ్చులో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉచ్చుకు చిరుతపులి చిక్కడం గమనించిన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.