Kavya maran romance pics: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్, ఐసీసీ చీఫ్ జైషాతో రొమాన్స్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.
Who is Jay shah wife: జై షా ప్రస్తుతం ఈయన ట్రెండింగ్ లో నిలిచారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా జై షా భార్యను చూశారా? ఆమె బాలీవుడ్ నటీమణులను ఏమాత్రం తీసిపోదు.
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా కార్యదర్శి జై షా ఇప్పుడు ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 35 ఏళ్ల వయసుకే ఈ పదవి చేపట్టి ఐసీసీ చరిత్రలో అతి చిన్న వయస్సులో అధ్యక్షుడైన ఖ్యాతిని ఆర్జించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మొదలుకుని అంతర్జాతీయ క్రికెటక్ కౌన్సిల్ వరకూ ప్రయాణం అద్భుతంగా సాగించారు.
Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
BCCI Announces Prize Money 125 Cr For Indian Team: ఎన్నో ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించిన భారత జట్టుపై కానుకల వర్షం కురిసింది. ప్రపంచ విజేత టీమిండియాకు భారీ నగదు బహుమతి లభించింది.
Jay Shah news: ఈ ఏడాది నవంబరులో ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పదవికి బీసీసీఐ కార్యదర్శి జే షా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జై షా గెలిస్తే ప్రస్తుతం ఉన్న పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.
Team India: గత నెలలో జరగాల్సిన భారత్, ఆఫ్ఘనిస్థాన్ వన్డే సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశారు. ఆసియా క్రీడల్లో భారత్ జట్టు పాల్గొంటుందా లేదా అనే విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
2022 IPL final: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ గిన్నీస్ రికార్డు కెక్కినట్లు బీసీసీఐ వెల్లడించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను చూసేందుకు దాదాపు 1,01,566 మంది వచ్చారు.
BCCI: సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు బీసీసీఐ తెరదించింది. క్రికెట్లో ఉన్న లైంగిక వివక్షను పారద్రోలే నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఫీజు విషయంలో చారిత్రాత్మక నిర్ణయం ఇది.
India Vs Pakistan: పాకిస్థాన్ వేదికగా 2023లో జరిగే ఆసియా కప్‌కు టీమిండియా పాల్గొనట్లేదని జై షా ప్రకటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే.. పాక్ వరల్డ్ కప్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయంపై పాక్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు.
Roger Binny all set to replace Sourav Ganguly as the new BCCI president. టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
Jayshah Trolls:పాకిస్తాన్ పై గెలుపుతో భారతీయులంతా పండుగ చేసుకుంటుండగా.. బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొడుకు జైషా మాత్రం వివాదంలో చిక్కుకున్నారు. నెటిజన్ల నుంచి భారీగా ట్రోల్ కు గురవుతున్నారు.
IPL Media Rights Tender e-auction: ఐపిఎల్ మీడియా రైట్స్ టెండర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయడంతో పాటు టెండర్ల ఇ-వేలం ఎంపిక ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన బిసిసిఐని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అభినందించింది.
New NCA Building: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రెటరీ జై షాలు శంకుస్థాపన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.