Jasprit Bumrah: ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇండియా 1-3తో పరాజయం పాలైంది. ఇప్పుడు టీమ్ ఇండియా దృష్టి ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌పై పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Aus: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Vs Australia 4th Test Latest Updates: ఆసీస్ యంగ్ ఓపెనర్ కొన్స్టాప్పై బుమ్రా స్వీట్ రీవేంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన ఈ బ్యాట్స్‌మెన్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం తనదైన స్టైల్లో సంబరాలు చేసుకుని.. పెవిలియన్‌కు దారి చూపించాడు.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
T20 WC 2024: జూన్ 05న యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా బౌలర్లు ఫామ్ బీసీసీఐను కలవరపెడుతోంది. వారెవరంటే?
IPL 2024 Updates: ఐపీఎల్ 2024లో పర్పుల్ క్యాప్ రోజురోజుకూ చేతులు మారుతూ వస్తుంది. మెున్నటి వరకు తొలి స్థానంలో ఉన్న చాహల్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా నంబర్ వన్ కిరీటం దక్కించుకున్నాడు.
Jasprit Bumrah: ఐపీఎల్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోతున్నాడు. గురువారం ఆర్సీబీ జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లను వణికించాడు. కేవలం 21 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. మ్యాచ్ ఆనంతరం అతడి విజయానికి గల రహస్యాన్ని రివీల్ చేశాడు బుమ్రా.
IPL Live Score 2024 MI vs RCB: బౌలర్ల వైఫల్యంతో ఆర్సీబీ ఐదో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ దూకుడైన బ్యాటింగ్‌తో ముంబై కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
Jasprit Bumrah love story: యార్కర్లతో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్మెన్లను బౌల్డ్ చేసిన బుమ్రాను సంజనా తన ప్రేమతో క్లీన్ బౌల్డ్ చేసింది. వీరిద్దరి లవ్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు.
BCCI Central Contracts For 2023-24: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు.
KL Rahul: వచ్చే నెల 07 నుంచి ధర్మశాల వేదికగా జరుగబోతున్న ఐదో టెస్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమవ్వనున్నాడు. గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న రాహుల్.. చివరి టెస్టు కూడా ఆడేది డౌట్ గా కనిపిస్తోంది.
ICC Rankings: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా రేర్ ఫీట్ సాధించారు. మూడు ఫార్మాట్ ల్లోనూ టాప్ ర్యాంకు సాధించిన తొలి ఆసియా క్రికెటర్లుగా రికార్డు సృష్టించారు.
Jasprit Bumrah: వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ ను ఓడించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా.. మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 171 పరుగులకు ఆధిక్యం లభించింది.
India Vs England World Cup 2023 Highlights: ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. వరుసగా ఆరో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో మట్టికరిపించి.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.