Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది.
Jasprit Bumrah Son Name: జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. తన భార్య సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు బుమ్రా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన కుమారుడి పేరును కూడా వెల్లడించాడు. బుమ్రా దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Jasprit Bumrah Returns Home: జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక నుంచి ముంబైకి తిరిగి వచ్చేశాడు. ఆసియా కప్‌లో రేపు నేపాల్‌తో టీమిండియా మ్యాచ్ ఆడనుండగా.. బుమ్రా సడెన్‌గా స్వదేశానికి రావడం షాక్‌కు గురిచేస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే బుమ్రా వచ్చినట్లు తెలుస్తోంది.
Jasprit Bumrah: టీమ్ ఇండియాకు బలమొచ్చింది. జస్ప్రీత్ బూమ్రా తిరిగి రావడంతో భారతజట్టుకు బూస్ట్ లభించినట్టే. వచ్చీ రాగానే పగ్గాలు అప్పగించేసింది బీసీసీఐ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jasprit Bumrah and Shreyas Iyer Ready To Return: జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఐర్లాండ్ సిరీస్‌కు ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మరో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
India Vs West Indies Test Series: వెస్టిండీస్‌లో రేపటి నుంచి టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. బుధవారం డొమినికా వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా కరేబియన్ గడ్డపై గత సిరీస్‌ల్లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై ఓ లుక్కేయండి..
Most Expensive Over In Test Martches: టెస్టులు అంటే స్లో బ్యాటింగ్.. బోరింగ్ అని భావించే క్రికెట్ అభిమానులను కొందరు బ్యాట్స్మెన్లు టీ20ల తరహాలో మెరుపులు మెరిపించి అలరించారు. టెస్టు క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధికంగా 35 పరుగులు వచ్చాయి. ఇది కూడా భారత్ బౌలర్‌పై ఉండడం విశేషం.
Jasprit Bumrah News: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీని దినేశ్ కార్తీక్ కన్ఫార్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కామెంట్రీ చేస్తున్న దినేశ్.. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో బుమ్రాను జట్టులో చూడొచ్చని అన్నాడు. బుమ్రా ఫిట్నెస్ మెరుగైందని చెప్పాడు.
MI Pacer Jasprit Bumrah made his first appearance in IPL 2023 after back surgery. జస్ప్రీత్ బుమ్రా చాలా రోజుల తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యాడు.
BCCI confirms Jasprit Bumrah, Shreyas Iyer not play in WTC Final 2023. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లకు సంబంధించిన మెడికల్ అప్డేట్లను బీసీసీఐ విడుదల చేసింది.
Jasprit Bumrah may miss IPL 2023 due to Injury. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
Jasprit Bumrah likely to play IND vs AUS Last Two Tests. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు బూమ్రా దూరమయ్యాడు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని సిరీస్ నుంచి తప్పించినట్టు బీసీసీఐ తెలిపింది.
India vs Sri Lanka ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సిఫార్సు మేరకు బుమ్రాను శ్రీలంక సిరీస్ నుంచి తప్పించినట్లు సమాచారం. మరికొంత కాలం విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం.
IND vs SL, Jasprit Bumrah Returns From Injury. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.
Top Performers in Test Cricket: ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరుఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..
IND vs PAK: Aaqib Javed talk about Indian pace Bowling. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత పేస్ అటాక్ బలహీనంగా ఉందని పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ అభిప్రాయపడ్డాడు.
Sanjay Bangar about Jasprit Bumrah Absence In T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022కి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం గట్టి ఎదురుదెబ్బే అని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు.
Jasprit Bumrah post goes viral on Critics. టీ20 ప్రపంచకప్ 2022కు దూరమైన జస్ప్రీత్ బుమ్రాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై బుమ్రా కౌంటర్ ఇచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.