Deepika Padukone Sister Anisha: దీపికా పదుకొణే హిందీ చిత్ర సీమలో టాప్ హీరోయిన్ గా 20 యేళ్లుగా ప్రేక్షకులను రంజింప చేస్తోంది. ఈ అందాల బ్యూటీకి ఓ చెల్లి కూడా ఉంది. బయట అంతగా కనిపించని ఈమె తాజాగా సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. దీపికా పదుకొణె సోదరి: నటి దీపికా పదుకొణెకి ఒక సోదరి ఉందని చాలా మందికి తెలియదు. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Real Estate: బాలీవుడ్ తారలు అనగానే..యాక్టింగ్ తోపాటు ప్యాషన్ ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ వీరిలో మరో కోణం కూడా ఉంది. డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. చాలా మంది బి-టౌన్ స్టార్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. 2024లో చాలా మంది తారలు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ స్టార్ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈస్టార్లు ఎవరో తెలుసుకుందాం.
Deepika Padukone Date With Six Persons List: బాలీవుడ్లో అగ్ర నాయికగా ఉన్న దీపికా పదుకొణె సినిమాలు తగ్గించి తన భర్త రణ్వీర్ కపూర్‌తో హాయిగా వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తోంది. అయితే ఆమెకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె పెళ్లికి ముందు ఈ ఆరుగురితో డేటింగ్ చేశారంట. వారిలో ఓ క్రికెటర్.. ఒక వ్యాపారవేత్త ఉన్నారంట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Deepika Padukone dua name controversy: బాలీవుడ్ నటి దీపికా పదుకొణే,రణ్ వీర్ సింగ్ కు ఇటీవల కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఆమెకు ఈ ప్రేమ జంట సరికొత్తగా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త వివాస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు.
Deepika padukone in news: దీపికా పదుకొనే ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. వినాయక నవరాత్రులలో దీపిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Garikapati on fires on kalki: ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ 2898 మూవీ బాక్సాఫీస్ మీద రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా, ఈ మూవీపై.. ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట దుమారంగా మారాయి.
Deepika Padukone Bought Luxury Apartment: సినిమాపరంగా.. వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భవనం విలువ రూ.17.8 కోట్లు అని సమాచారం.
Secrets Behind Deepika Weight During Pregnancy: దీపికా పదుకొనే ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీపికా, రణవీర్‌లు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయం నుంచి దీపికాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెట్టారు. ఎందుకంటే దీపికా ప్రెగ్నెన్సీ సమయంలో తన శరీర ఆకృతిలో మార్పురాలేదు. దీనికి ఈమె ఘాటైన జవాబు ఇస్తూ దీపికా రణవీర్‌లు ఓ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ కూడా చేశారు.
Deepika padukone baby news: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలివరీ అయ్యినట్లు తెలుస్తోంది.
Deepika Padukone Baby: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రస్తుతం మేటర్నిటీ లీవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2025 మార్చ్ వరకు దీపికా పడుకొనే సినిమాలకు ఈ దూరంగా ఉండబోతున్నారు. తాజాగా ఇప్పుడు రణ్వీర్ సింగ్ దీపికా పడుకొనేలా మొదటి బిడ్డ ఎప్పుడు పుడుతుంది అనే విషయం మీద ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి, దీపికా తన.. బేబీ బంప్ ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Deepika Padukone To Welcome Baby in New House : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఇంటి పక్కన దాదాపు రూ.100 కోట్ల ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ జంట వచ్చే నెలలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు.
MS Dhoni Vs Yuvraj Singh: ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌ల మధ్య వివాదానికి కారణమైన నటి ఎవరు..? ఎంతో క్లోజ్‌గా ఉంటే ధోనీ-యూవీ ఎందుకు దూరమయ్యారు..? యూవీ టీమ్ నుంచి ఔట్ అవ్వడానికి కారణం ఆ బాలీవుడ్ స్టార్ హీరోయినేనా..? ఇద్దరు స్టార్ క్రికెటర్లతో డేటింగ్ చేసిన ఆ భామ ఎవరు..? వివరాలు ఇలా..!
Deepika Padukone Sister: దీపికా పదుకొణే బాలీవుడ్ అగ్ర కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈమెకు ఓ చెల్లెలు కూడా ఉంది. ఎపుడు బయటకు అంతగా కనపడని ఈమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone Baby Bump Photos: దీపికా పదుకొణే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. రీసెంట్ గా ఈ భామ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో సుమతి పాత్రలో ఆకట్టుకుంది. అందులో ఓ బిడ్డకు తల్లి పాత్రలో నటించిన ఈమె.. నిజ జీవితంలో కూడా అదే మాతృత్వాన్ని అనుభవిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Deepika Padukone Upcoming Movies: ఇతర హీరోయిన్స్ లాగా పుట్టిన బిడ్డకు నానీలను పెట్టకుండా.. తానే స్వయంగా తన బిడ్డను రెండేళ్లపాటు చూసుకోవడానికి.. దీపిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీపిక ఎన్నో సినిమాలు చేయాల్సి ఉండగా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Ranbir Kapoor Labelled Cheater: నేను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాను. అయితే చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాసనోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చి పడ్డాయి. ముఖ్యంగా నా జీవితంలో చాలా భాగం నేను మోసగాడు అనే గుర్తింపుతోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా నాకు కొంతమంది ఆ ట్యాగ్ ను ఆపాదిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు రణబీర్ కపూర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.