Daaku Maharaaj OTT: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. అయితే.. మేకర్స్ ఓటీటీలో ఆడియన్స్ ను మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట.
Daaku Maharaaj Succes Meet: నందమూరి బాలకృష్ణ కు సంక్రాంతి హీరో అనే పేరుంది. అందుకు తగ్గట్టే.. ఈ యేడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తొలి టాక్ నుంచే హిట్ సొంతం చేసుకొని మాస్ ఏరియాల్లో ఇరగదీస్తోంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. తాజాగా ఈ మూవీ విజయోత్సవ సభను ఏపీలో తన అడ్డా అయిన అనంతపురంలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Daaku Maharaaj OTT Streaming Date: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ లో బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. వరుసగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత తాజాగా ‘డాగు మహారాజ్’ మూవీతో వరుసగా నాల్గో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Daaku Maharaaj 4 days Collection: తెలుగులో సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి ఊపు మీదున్నారు. అఖండ నుంచి అపజయం లేకుండా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోతున్నారు. ఇక అఖండ మూవీతో తొలిసారి రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన బాలయ్య.. ఆ తర్వాత కంటిన్యూ బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల గ్రాస్ కొల్లగొడుతూనే ఉన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది.
Balakrishna World Record: తెలుగులో ప్రెజెంట్ సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్నారు. అఖండ నుంచి అపజయం అంటూ ఎరగని హీరోగా జైత్ర యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో ఏకంగా ప్రపంచ రికార్డు సెట్ చేశారనే చెప్పాలి.
Daaku Maharaaj Collection: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి బరిలో విడుదలైన కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. పొంగల్ సీజన్ లో విడుదలైన బాలయ్య 23వ సినిమా. మొదటి రోజే హిట్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఫస్ట్ డే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించినట్టు బుకింగ్స్ జోరు చూస్తుంటే తెలుస్తోంది.
NBK Recent Movies 1st day Collection: నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ తన సినిమాల విషయంలో మంచి ఊపు మీదున్నాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకొని సంచలన రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బాలయ్య గత చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Daaku Maharaaj child Artist: : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో బాలయ్యతో సరిసమానమైన పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఆ ఎవరనేది నెట్ అందరు తెగ వెతికేస్తున్నారు. మరి ఈ సినిమాలో బాలనటిగా నటించిన ఆ నటి ఎవరనే విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.