Virender Sehwag Predicts Four Semi Final Teams: భారత్ వేదిక జరిగే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశారు. టీమిండియాతోపాటు పాక్, ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని జోస్యం చెప్పారు.
India Vs West Indies Today Match Dream11 Team Prediction: సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ ఓడించి టీ20 సొంతం చేసుకోవాలని భావిస్తోంది. డ్రీమ్ 11 టిప్స్ మీ కోసం..
India Vs West Indies 4th T20 Toss and Playing 11: కరేబియన్ జట్టుతో కీలక సమరానికి టీమిండియా రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. నాలుగో టీ20లో టాస్ గెలిచిన విండీస్.. బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. తుది జట్ల వివరాలు ఇలా..
International Cricket Rules: క్రికెట్లో బ్యాట్స్‌మెన్ బౌల్డ్ కావడం.. క్యాచ్ ఔట్, రనౌట్, ఎల్బీడబ్ల్యూ, స్టంపౌట్ కావడం చూసుంటారు. ఇలా కాకుండా బ్యాట్స్‌మెన్ ఎన్ని రకాలు ఔట్ చేయవచ్చో తెలుసా..! క్రికెట్ నిబంధనల గురించి తెలుసుకోండి..!
India Vs West Indies Dream11 Team Tips and Playing 11: నేడు విండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా తలపడనుంది. మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో వెస్టిండీస్ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. నేటి మ్యాచ్‌కు డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
World Cup 2023 Tickets Online Booking Date: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. టీమిండియా మ్యాచ్‌ల టికెట్లను దశల వారీగా విక్రయించనుంది ఐసీసీ.
Board of Control for Cricket in India: గత ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగింది. రూ.27,411 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బీసీసీసీ ఆదాయ మార్గాలను కూడా ఆయన వెల్లడించారు.
Pakistan Name On Indian Team Jersey: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు రానుంది. ఎందుకు అని అనుకుంటున్నారా..? ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో లోగో కింద పాక్ పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Fire Breaks Out at Kolkata Eden Gardens: వరల్డ్ కప్ ఆతిథ్యానికి సిద్ధమవుతున్న ఈడెన్ గార్డెన్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 11:50 గంటల సమయంలో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
India vs West Indies Dream11 Team Tips and Playing 11: టీమిండియాకు మూడో టీ20 మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ మ్యాచ్‌లో సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
India vs West Indies 3rd T20 Preview: విండీస్‌లో మూడో టీ20 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుంది..? తుది జట్టులో ఎవరుంటారు..?
Sunrisers Hyderabad New Head Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కోచ్ వచ్చేశాడు. బ్రయన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీని నియమించినట్లు సన్‌రైజర్స్ జట్టు ట్విట్టర్లో ప్రకటించింది. గతంలో ఐపీఎల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు.
Australia Squad For ODI World Cup 2023: విశ్వకప్‌కు టీమ్‌ను ప్రకటించిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్‌ను ఎంపిక చేయగా.. లబూషేన్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియా టీమ్ ఇలా..
India Vs West Indies 2nd T20 Toss and Playing 11:: వెస్డిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు టీమిండియా రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది కరేబియన్ జట్టుకు చెక్ పెట్టడంతోపాటు సిరీస్‌లో బోణీ కొట్టాలని టీమిండియా చూస్తోంది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా దూరమవ్వగా.. రవి బిష్ణోయ్‌కు ఛాన్స్ దక్కింది.
India Vs West Indies Dream11 Team Prediction and Playing 11: భారత్-వెస్డిండీస్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో పురాగమనం చేయాలని టీమిండియా చూస్తోంది. రెండు జట్ల ప్లేయింగ్ 11లో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. డ్రీమ్ 11 టీమ్‌ను ఇలా ఎంచుకోండి.
Hardik Pandya Got Emotional During National Anthem: జాతీయ గీతం ఆలపించే సమయంలో టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లలో నీళ్లు రాగా.. జాతీయ గీతం ఆలపించడం పూర్తయిన తరువాత తుడుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
West Indies Won By 4 Runs in 1st T20I Match: తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ జట్టు జయకేతం ఎగురవేసింది. 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు ఎవరూ రాణించడకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది.
India Vs West Indies Dream11 Team Prediction: నేడు భారత్-విండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కుర్రాళ్లతో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఆల్రౌండర్లలో విండీస్ టీమ్ బలంగా కనిపిస్తోంది. డ్రీమ్ 11 టీమ్‌లో ప్లేయర్లను ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..
India Vs West Indies Match Toss and Playing 11: విండీస్‌తో ఫైనల్ ఫైట్‌కు భారత్ రెడీ అయింది. తొలి మ్యాచ్‌లో గెలిచి.. రెండో వన్డేలో ఓడిన టీమిండియా.. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు ఆతిథ్య వెస్టిండీస్ కూడా భారత్‌కు సవాలు విసురుతోంది.
Lanka Premier League 2023 Snake Video: ఎల్పీఎల్ 2023లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం గ్యాలె గ్లాడియేటర్స్, దంబుల్లా ఆరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అవ్వగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇక ఈ మ్యాచ్‌లో మధ్యలో పాము ఎంట్రీ ఇవ్వడంతో కాసేపు ఆటను ఆపేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.