Rohit Sharma Smashes 2nd Fastest To 10000 ODI Runs: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 10 వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఆసియా కప్‌లో శ్రీలంకపై మరో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్.. సచిన్, ఆఫ్రిది రికార్డులను బ్రేక్ చేశాడు. అవేంటంటే..?
India Won The Toss Chose to Bat First Against Sri Lanka: భారత్, శ్రీలంక జట్ల మధ్య సూపర్-4 ఫైట్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టీమిండియా ఒక మార్పు చేయగా.. శ్రీలంక ఎలాంటి మార్పుల్లేకుండా ఆడుతోంది.
India Vs Sri Lanka Dream11 Prediction Tips and Streaming Details: పాక్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్‌లో నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య పోరు జరగనుంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..
New Zealand Squad For World Cup 2023: ప్రపంచ కప్‌కు న్యూజిలాండ్ తమ టీమ్‌ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 15 మంది టీమ్ సభ్యుల పేర్లను వాళ్ల కుటుంబ సభ్యులే ప్రకటించారు.
India vs Pakistan 1st Innings Highlights: పాకిస్థాన్‌పై టీమిండియా భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పాక్ బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరు ఆకాశమే హద్దగా చెలగరేగడంతో దాయాది జట్టు ముందు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
India Vs Pakistan Dream11 Prediction Tips and Streaming Details: ఆసియా కప్‌లో మరో బిగ్‌ఫైట్ జరగనుంది. పాకిస్థాన్‌తో ఫైట్‌కు భారత్ రెడీ అయింది. గ్రూప్ దశలో వర్షార్పణం కాగా.. ఈ మ్యాచ్ అభిమానులకు ఫుల్ మాజాను అందించనుంది. వర్షంతో అంతరాయం కలిగినా.. రిజర్వ్ డే రోజున నిర్వహించనున్నారు.
MS Dhoni Plays Golf with Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎంఎస్ ధోనీ గోల్ఫ్ ఆడాడు. అమెరికా ట్రిప్‌లో ఉన్న ధోనీని గోల్ప్ ఆడేందుకు ట్రంప్ ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Quinton De Kock Retirement: వరల్డ్ కప్ టీమ్‌ను దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటించిన వెంటనే క్వింటన్ డికాక్ షాకింగ్ ప్రకటన చేశాడు. ప్రపంచ కప్ తరువాత వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే టెస్టుల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
India Vs Nepal Toss Update and Playing 11: ఆసియా కప్‌లో రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. రెండు జట్లు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
Jasprit Bumrah Son Name: జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. తన భార్య సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు బుమ్రా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన కుమారుడి పేరును కూడా వెల్లడించాడు. బుమ్రా దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
India vs Nepal Dream11 Prediction Tips and Pitch Report: భారత్-నేపాల్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. వర్షం ముంపు పొంచి ఉండడంతో పూర్తి మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాల నెలకొన్నాయి.
Jasprit Bumrah Returns Home: జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక నుంచి ముంబైకి తిరిగి వచ్చేశాడు. ఆసియా కప్‌లో రేపు నేపాల్‌తో టీమిండియా మ్యాచ్ ఆడనుండగా.. బుమ్రా సడెన్‌గా స్వదేశానికి రావడం షాక్‌కు గురిచేస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే బుమ్రా వచ్చినట్లు తెలుస్తోంది.
Kapil Dev Daughter Amiya Dev: తండ్రి దిగ్గజ క్రికెటర్.. దేశంలో ఎంతో మందిని క్రికెట్ అడుగులు వైపు వేసేలా స్పూర్తిగా నిలిచారు. ఆయన కూతురు మాత్రం క్రీడా రంగానికి దూరంగా సినీ రంగాన్ని ఎంచుకున్నారు. తనదైన ముద్రవేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె కపిల్ దేవ్ కుమార్త్ అమియా దేవ్.
India Squad For World Cup 2023: ప్రపంచకప్‌కు టీమిండియా సైన్యం సిద్ధమైంది. 15 మందికి కూడా టీమ్‌ను ఫైనలైజ్ చేసింది బీసీసీఐ. సంజూ శాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ మినహా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన ఆటగాళ్లే ఉన్నట్లు తెలిసింది.
Ind VS Pak Asia Cup 2023: ధోనీ, ఇషాన్ కిషన్ ఒకే రాష్ట్రానికి చెందిన వారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇషాన్ కూడా జార్ఖండ్ తరుఫున ఆడుతుండడంతో చాలా మంది అలానే ఫిక్స్ అయిపోయారు. కానీ కిషన్ బీహార్‌కు చెందినవాడు. రాంచీకి ఎందుకు మారిపోయాడంటే..?
India vs Pakistan Score Updates: పాక్ పేసర్లు నిప్పులు చెరగ్గా.. టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా తేలిపోయింది. ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా ఆదుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్ జట్టు ముందు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
India Vs Pakistan Toss and Playing 11: ఆసియాకప్‌లో దాయాదుల మధ్య బిగ్‌ఫైట్‌కు తెరలేసింది. పాక్‌పై టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమ్‌లోకి శార్దుల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్ శుక్రవారమే తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
Pakistan Announce Playing 11 Vs India: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న పోరు రేపు జరగనుంది. భారత్, పాక్ జట్లు ఆసియా కప్‌లో శుక్రవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందే పాక్ జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది.
Rinku Singh Hat Trick Sixes In Super Over: రింకూ సింగ్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్‌తో బాదుడు మొదలు పెట్టిన ఈ హార్డ్ హిట్టర్.. సిక్సర్ల వర్షంతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా యూపీ టీ20 లీగ్‌లో సూపర్ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగి తన జట్టును గెలిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
MLA Bacchu Kadu Protests At Sachin Tendulkar’s House: ఆన్లైన్ గేమ్స్‌కు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్త వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే బచ్చూ కాడూ తప్పుబట్టారు. వెంటనే ఈ ప్రచారాన్ని ఆపేయాలని.. భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచిన్ ప్రచారంతో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.