India Vs Australia Dream11 Team Tips WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ముందుగానే ఇంగ్లాండ్‌కు చేరుకున్న రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో ముగినిపోయారు. పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్, హెడ్ టు హెడ్ రికార్డులు మీ కోసం
T20 Mens World Cup 2024 Host Country: టీ20 వరల్డ్ కప్ 2024 వేదికకు సంబంధించి ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. వేదికను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
India Vs Australia WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. థర్డ్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్లు నివేదించే సమయంల్ సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్‌ఫీల్డ్‌లో బ్యాట్స్‌మెన్‌కు దగ్గర ఫీల్డింగ్‌కు చేసే సమయంలో హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
Ben Stokes Creates History: ఐర్లాండ్‌తో బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృస్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది.
Faf Du Plessis And De Villiers in Namibia Team: నమీబియా టీమ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, డివిలియర్స్ చోటు దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు సఫారీ క్రికెటర్లు కాదండోయ్. అండర్-19 టీమ్ ఆటగాళ్లు. అండర్-19 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లకు నమీబియా జట్టులోకి ఈ యంగ్ ప్లేయర్లను తీసుకున్నారు.
Utkarsha Pawar Touches MS Dhoni Feet: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనకు కాబోయే భార్య ఉత్కర్ష పవర్‌తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ కలిశాడు. గుజరాత్‌పై విజయం సాధించిన అనంతరం ధోని పాదాలను తాకి ఉత్కర్ష ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
SL Vs AFG 1st Odi Updates: శ్రీలంక-ఆఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ద్వారా శ్రీలంక జట్టు తరఫున యంగ్ బౌలర్ మతిషా పతిరణ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ యార్కర్ స్పెషలిస్ట్ ఐపీఎల్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే.
Harbhajan Singh Indian Playing XI For WTC Final: ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ 11 జట్టును ఎంపిక చేశాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. వికెట్ కీపర్‌గా ఇషాన్ ఇషన్ను తీసుకోవాలని సూచించాడు. అతను మ్యాచ్ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాడని చెప్పాడు.
IND Vs Aus WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
India vs Pakistan ODI World Cup 2023: ఈ వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచకప్‌లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుందని తెలుస్తోంది.
ఐపీఎల్లో బెంగళూరు - లక్నో జట్ల మధ్య జరిగిన వాగ్వివాదం గురించి మనకు తెలిసిందే. కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన ఘర్షణ సీనియర్ క్రికెటర్లతో పాటు యావత్ క్రికెట్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలేం జరిగిందంటే..?
Team India No.1 Place in ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. టెస్ట్ ర్యాంక్సింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. టీ20ల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. వన్డేల్లో మూడోస్థానంలో నిలిచింది.
Steven Smith and Cheteshwar Pujara: టీమిండియా టెస్ట్ స్పెషలిస్టు పుజారా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నారు. ససెక్స్ జట్టుకు ఇప్పటికే పుజారా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈసారి స్మిత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
Rohit Sharma Cutout in Hyderabad: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పుట్టినరోజును టీమిండియా అభిమానులు భారీగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 60 అడుగుల భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. నేడు ఈ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు.
Sachin Tendulkar Twitter Chitchat: 2011 వరల్డ్ కప్ ఫైనల్లో సచిన్ ఔట్ అయిన అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో పెవిలియన్‌కు వెళుతున్న సచిన్.. ఎదురుగా వస్తున్న కోహ్లీకి ఏదో చెప్పారు. ఇందుకు సంబంధించిన పిక్‌ను షేర్ చేస్తూ.. కోహ్లీకి ఏం చెప్పారని అడగ్గా సచిన్ సమాధానం ఇచ్చారు.
Fastest Bowler to Pick 100 ODI Wickets: రషీద్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు నేపాలీ సందీప్ లామిచానే. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 100 వికెట్లు తీసేందుకు రషీద్ ఖాన్‌కు 44 మ్యాచ్‌లు అవసరం అవ్వగా.. సందీప్‌కు 42 మ్యాచ్‌లే పట్టాయి.
Australia Squad For WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అనౌన్స్ చేసింది. టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుండగా.. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది.
IPL Records: రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఐపీఎల్. క్రికెటర్ల తమ అద్భుత ఆటతీరుతో గత 16 ఏళ్లుగా అభిమానులను ఉర్రుతలూగిస్తున్నారు. కొందరు ప్లేయర్లు వికెట్ కీపింగ్‌తో పాటు బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
Indian Premier League 2023: అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేందుకు ఐపీఎల్ వచ్చేసింది. సిక్సర్ల వర్షంలో మునిగిపోయిందుకు సిద్ధమైపోండి. నేటి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభంకానుంది. టైటిల్‌ను ఒడిసిపట్టుకునేందుకు 10 జట్లు రెడీ అయిపోయాయి.
GT vs CSK Playing 11 and Pitch Report: గుజరాత్, చెన్నై జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ఆరంభంకానుంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే కప్ గెలుచుకుని అన్ని జట్లకు గుజరాత్ షాకివ్వగా.. ప్రతిసారి కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరే చెన్నై జట్టు గత సీజన్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. తొలి మ్యాచ్ రెండు బలమైన జట్ల మధ్య ఆసక్తికరంగా సాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.