India vs Pakistan Head to Head Records: దాయాదుల మధ్య సమరం చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? రెండు జట్ల మధ్య పోరులో ఎవరు ఎక్కువ మ్యాచ్‌లు విజయం సాధించారు..?
India Vs Pakistan Asia Cup 2023 Weather Prediction: పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దయాదుల మధ్య పోరును వీక్షించేందుకు ఇప్పటికే టికెట్లు మొత్తం బుక్ చేసుకున్నారు. అయితే వర్షం ముప్పు పొంచి ఉండడంతో నిరాశకు గురవుతున్నారు.
Rohit Sharma Records: ఆసియాకప్‌లో సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్నేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరో 277 పరుగులు చేస్తే.. సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
Pakistan Become No 1 ODI Team: వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టీమ్ నెంబర్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై 3-0తో పాక్ టీమ్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా రెండు, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి.
BCCI Angry On Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ మొత్తం ఆటగాళ్లందరికీ బీసీసీఐ వార్నింగ్ ఇచ్చేలా చేసింది. యోయో టెస్ట్‌కు సంబంధించిన స్కోరును కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఆగ్రహానికి గురైంది. ఆసియా కప్‌కు టీమిండియా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
AFG vs PAK 1st Odi Highlights: ఆసియా కప్‌కు ముందు పాక్, ఆఫ్ఘానిస్థాన్ జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతున్నాయి. మొదటి వన్డేలో ఆఫ్ఘానిస్థాన్‌పై పాక్ జట్టు 142 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు సింపుల్ రనౌట్‌ను మిస్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
India vs Ireland Dream11 Tips and Pitch Report: క్లీన్‌స్వీప్‌పై బుమ్రాసేన కన్నేసింది. తొలి రెండు టీ20ల్లో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్.. మూడో మ్యాచ్‌లో ఓడించేందుకు రంగంలోకి దిగుతోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాను నిలువరించేందుకు ఐర్లాండ్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ఒక మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది.
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌లో తన భర్త చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ధన్యశ్రీ వర్మ సీరియస్ పోస్ట్ పెట్టారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం తప్పా..? అని రీతిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Hyderabad Cricket Association: వరల్డ్ కప్ షెడ్యూల్‌పై హెచ్‌సీఏ చేసిన రిక్వెస్ట్‌ను బీసీసీఐ తిరస్కరించింది. ఇప్పటికే ఒకసారి మార్చడంతో.. మరోసారి ఛేంజ్ చేయడం కష్టమవుతుందని తెలిపింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరగనున్నాయి.
India Vs Ireland 2nd T20 Match Highlights: రెండో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ మెరుపులకు తోడు బౌలర్లు చక్కగా రాణించడంతో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
India vs Ireland Dream11 Team Tips: నేడు భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకునేందుకు బుమ్రా సేన రెడీ అవుతోంది.
India Squad For Asia Cup 2023: ఆసియా కప్‌కు టీమిండియాను ఈ నెల 21న సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధం నెలకొంది. తిలక్ వర్మను ఎంపిక చేస్తారా..? లేదా..? సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇస్తారా..? అనేది చూడాలి.
India vs Ireland 1st T20 Preview and Updates: విండీస్ టూర్ తరువాత మరో సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. ఐర్లాండ్‌తో పొట్టి ఫార్మాట్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేటి నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకుని పురాగమనం చేస్తున్న బుమ్రాపైనే అందరి దృష్టినెలకొంది.
Rishabh Pant Batting Video: రిషభ్ పంత్ రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అదిరిపోయే ఓ వీడియో తెరపైకి వచ్చింది. రోడ్డు ప్రమాదం తరువాత పంత్ బ్యాట్ పట్టి తొలిసారి గ్రౌండ్లోకి దిగాడు. పంత్ బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Wahab Riaz Announces Retirement: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు వహాబ్ రియాజ్. 2020లో చివరి మ్యాచ్ వహాబ్.. 15 ఏళ్లపాటు పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 వరల్డ్ కప్‌లో భారత్‌పై ఐదు వికెట్లు తీసి గుర్తింపుతెచ్చుకున్నాడు.
Sakshi Dhoni Reveals MS Dhoni Retirement Secret: మూడేళ్ల క్రితం ఇండిపెండెన్స్ డే రోజునే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటర్నెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆగస్టు 15నే ధోని వీడ్కోలు చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే రోజు తన తల్లి పుట్టిన రోజు. ఈ విషయాన్ని సాక్షి ధోని వెల్లడించారు.
Wanindu Hasaranga Retires From Test Cricket: టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆల్‌రౌండర్ వనిందు హసరంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలిపాడు. వన్డే, టీ20లపై మరింత దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 26 ఏళ్లకే సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
Hardik Pandya Trolls: భారత్‌పై చివరి మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. టీమిండియా ఓటమి తరువాత కెప్టెన్ హార్థిక్ పాండ్యా నెట్టింట భారీ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఎందుకంటే..?
India Vs West Indies 5th T20 Toss and Playing 11: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు భారత్, విండీస్ జట్లు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రెండు జట్లు పట్టదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.