Australia Won The Toss Elected to Bat First Against India: చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు భారీ టార్గెట్ విధించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్11లో భారీ మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా..
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: తొలి రెండు వన్డేల్లో ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అదే ఊపులో మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
Pakistan Cricket Team Salary Controversy: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆటగాళ్లు బోర్డుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాలు ఇవ్వకపోతే స్పాన్సర్షిప్ లోగోలు ఉన్న టీషర్టులు ధరించమని హెచ్చరిస్తున్నారు.
India vs Sri Lanka Highlights: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించిన భారత్.. రెండో స్వర్ణం అందించింది. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరే చేసినా.. బౌలింగ్‌లో శ్రీలంకను కట్టడి చేసింది టీమిండియా.
Ind Vs Aus 2nd Odi Highlights: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్‌గా మారింది. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడంతో వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో ఆసీస్‌పై వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు సూర్యకుమార్ యాదవ్.
New Zealand World Cup Records: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రపంచకప్ సాధించేందుకు అన్నీ అర్హతలు ఉన్నా.. న్యూజిలాండ్ టీమ్ ఒక్కసారిగా మెగా టోర్నీని గెలవలేకపోయింది. ప్రతీసారి కనీసం సెమీస్‌లోనే వెనుతిరిగే కివీస్.. గత రెండు వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరినా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
Australia Won The Toss Elected to Bowl First Against India: రెండో వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన స్మిత్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీతో గడిపేందుకు వెళ్లగా.. ప్రసిద్ధ్ కృష్ణను తుదిజట్టులోకి తీసుకుంది.
India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: సీనియర్లు దూరమైనా తొలి వన్డేలో టీమిండియా అదగొట్టింది. పటిష్ట ఆసీస్‌ను చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. నేడు రెండో వన్డేలోనూ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
IND vs AUS 1st ODI Highlights: కేఎల్ రాహుల్ చెత్త కీపింగ్‌తో అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా.. టీమిండియాకు మాత్రం రెండు వికెట్లు దక్కాయి. రెండుసార్లు కీపింగ్‌లో బంతిని మిస్ చేయగా.. ఓసారి స్టంపింగ్, మరోసారి రనౌట్‌కు కారణమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
India Vs Australia Toss and Playing 11: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ చాలా రోజుల తరువాత వన్డే ఆడనున్నాడు.
India vs Australia Dream11 Tips and Live Streaming Details: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వేన్డే సిరీస్ శుక్రవారం నుంచి షురూ కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా వంటి ప్లేయర్లు లేకుండా టీమిండియా తొలి రెండు వన్డేలు ఆడనుంది. మొహలీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది.
Who is Anil Dalpat: అనిల్ దల్పత్. ఈ పేరు చాలా మంద్రి క్రికెట్ అభిమానులకు తెలియదు.. పాకిస్థాన్ క్రికెట్ తరుఫున మొదట క్రికెట్ ఆడిన హిందూ ప్లేయర్ ఇతనే. ముస్లిం డామినేషన్ ఎక్కువగా ఉన్న పాక్ తరుఫున జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం చాలా గ్రేట్.
Mohammed Shami Gets Bail: వేధింపుల కేసులో మహ్మద్ షమీకి కోర్టు నుంచి బెయిల్ మంజూరు అయింది. విచారణకు తొలిసారి అలీపూర్‌లోని ట్రయల్ కోర్టుకు షమీ హాజరవ్వగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా..
Pakistan vs New Zealand News: హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. అదే రోజు హైదరాబాద్‌లో గణేశుడి నిమజ్జన కార్యక్రమంలో ఉండడంతో పోలీసులు అంతా బిజీగా ఉంటారు. దీంతో మ్యాచ్‌కు భద్రత కల్పించేందుకు వీలు ఉండదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ.
ICC ODI Ranking: ఆసియాకప్ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ అయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే.. వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. భారత్‌కు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.
India Won by 10 Wickets Against Sri Lanka in Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఘోరంగా ఓడిపోయింది. అన్ని రంగాల్లో చెలరేగిన భారత్ 10 వికెట్లతో తేడాతో మరో 263 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.
Mohammed Siraj Takes 5 Wickets: మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఒకే ఓవర్లలో నాలుగు వికెట్లు తీయగా.. కేవలం ఐదు పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
India Vs Sri Lanka Dream11 Team Tips and Pitch Report: ఆసియా కప్‌లో నేడు ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. డ్రీమ్ 11 టీమ్‌లో ఈ ప్లేయర్లను ఎంచుకోండి.
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే దాయాదుల మధ్య సమరం జరగాలంటే.. శ్రీలంకను పాకిస్థాన్ ఓడించాలి. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది..? లెక్కలు ఇలా..!
India vs Sri Lanka Asia Cup Super 4 Match Highlights: ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 41 పరుగుల విజయం సాధించి.. ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. శ్రీలంక యంగ్ ప్లేయర్ దునిత్ వెల్లలాగే బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.