India vs Bangladesh World Cup 2023 Updates Toss and Playing 11: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ దూరమయ్యాడు. నజ్మూల్ శాంటో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
India Vs Bangladesh Playing11 and Dream11 Team Tips: నేడు బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్లలో ఎవరు ఉంటారు..? ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా తీసుకోవాలి..? వంటి వివరాలు మీ కోసం..
Ind Vs Pak World Cup 2023 Latest Updates: భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ తడపడ్డారు. ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. తరువాత చేతులేత్తేశారు. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను ఔట్ చేసేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్.. సింపుల్‌గా పెవిలియన్‌కు పంపించారు.
India vs Pakistan World Cup 2023 Updates Toss and Playing 11: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్‌ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించారు.
India Vs Pakistan Predicted Playing 11: రేపు వరల్డ్ కప్‌లో హైఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లతో ఆటగాళ్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
India vs Afghanistan World Cup 2023 Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ టీమ్‌లోకి వచ్చాడు.
India Vs Afghanistan Playing11 and Dream11 Team Tips: ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు భారత్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. డ్రీమ్11 టీమ్ టిప్స్, పిచ్ రిపోర్ట్ మీ కోసం..
Rachin Ravindra In Icc World Cup 2023: న్యూజిలాండ్ జట్టు తరుఫున దుమ్ములేపే ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర. వరుసగార రెండు మ్యాచ్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎవరు రచిన్ రవీంద్ర..? రాహుల్ ద్రావిడ్, సచిన్‌కు ఉన్న లింక్ ఏంటి..?
India vs Australia World Cup 2023 Updates: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. స్లిప్‌లో గాల్లోకి డైవ్ చేస్తూ.. వేగంగా దూసుకువచ్చిన బంతిని ఒడిసి పట్టేశాడు. ఈ క్యాచ్‌తోనే టీమిండియాకు ఈ వరల్డ్ కప్‌లో తొలి వికెట్ దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
India Bowl Australia ALL Out For 199: వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా సత్తాచాటారు. ఆస్ట్రేలియాను కేవలం 199 పరుగులకే ఆలౌట్ చేశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించాడు. 200 పరుగుల టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది.
India vs Australia Playing 11 and Toss Updates: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడనున్నాడు.
India Vs Australia World Cup 2023 Dream11 Team Tips: అభిమానులకు అసలు కిక్ ఇచ్చే మ్యాచ్ వచ్చేసింది. నేడు కంగారూలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఎలా ఉండనున్నాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
South Africa vs Sri Lanka World Cup 2023 Highlights: శ్రీలంకపై సఫారీ బ్యాట్స్మెన్లు గర్జించారు. ఐడెన్ మార్క్‌క్రమ్, క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ శతకాలతో చెలరేగడంతో శ్రీలంపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్ధలు అయ్యాయి. అవేంటంటే..?
Rohit Sharma Reacts on Shubman Gill Health: యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడి ఇంకా కోలుకోకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. రేపు ఆసీస్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. గిల్ ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు. గిల్ ఆరోగ్యంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..?
Shikhar Dhawan and Aesha Mukerji Story: తన మాజీ భార్య అయేషా నుంచి విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కోట్ల రూపాయలు నష్టపోయినా.. మానసిక క్షోభ నుంచి విముక్తి లభించింది. ఆమెకు దాదాపు రూ.13 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
England Vs New Zealand Toss and Playing 11: ప్రపంచకప్ వేట మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బిగ్‌ఫైట్‌కు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్ల వివరాలు ఇలా..
England Vs New Zealand Predicted Playing 11: ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ మరి కాసేపట్లో మొదలుకానుంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. తుది జట్లు ఇలా..
World Cup 2023 Live Streaming Details: మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ వేట మొదలుకానుంది. విశ్వ కప్ కోసం పది జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను లైవ్‌లో ఎక్కడ చూడాలి..? ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చా..? వివరాలు ఇలా..
World Cup 2023 Opening Ceremony: ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మ్యాచ్‌ల నిర్వహణ మధ్యలో లేదా మ్యాచ్‌లు అన్ని ముగిసిన తరువాత చివర్లో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.