PM Narendra Modi AP Visits On Jan 8th: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మూడోసారి అధికారం చేపట్టాక రెండో సారి ఏపీకి రానున్నారు. ఈనెల 8వ తేదీన అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు.
PM Narendra Modi Second Visit To AP On Jan 8th: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాతి ప్రధాని మోదీ రెండో సారి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈనెల 8వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు ఎంపీ రమేశ్ ప్రకటించారు.
CM Ramesh: ఉమ్మడి కడప జిల్లాలో కమలం పార్టీ నేతలు కత్తులు దూస్తున్నారా..! ఆ నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! ఆ ఎమ్మెల్యే తీరుతో ఎంపీ వర్గం తీవ్రంగా రగిలిపోతోందా..! ఆ విషయంలో తగ్గాలంటూ సీఎం చంద్రబాబు బుజ్జగించినా.. ఎమ్మెల్యే అనుచరులు వెనక్కి తగ్గడం లేదా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎంపీకి మధ్య జరుగుతున్న గొడవేంటి..! ఆ గొడవకు కారణం ఆ ప్రాజెక్టేనా?
Actor Megastar Chiranjeevi Political Supports In AP Elections: కొన్నేళ్ల తర్వాత రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.
Sujana Chowdary: 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.రాజ్యసభ మాజీ సభ్యులు సుజనా చౌదరి త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతోంది.
Kesineni vs CM Ramesh: ఆంధ్రప్రదేశ్ టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా రోజుకో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు కేశినేని నాని. సొంత పార్టీతో పాటు అధినేత చంద్రబాబుపైనా తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ గెలవదంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీని షేక్ చేస్తున్నాయి.
Kesineni Nani: టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్న కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే పలువురు నేతలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో బీజేపీ నేత సీఎం రమేశ్ (CM Ramesh Tested COVID Positive) చేరారు. తనకు కరోనా పాజిటివ్ అని సీఎం రమేశ్ స్వయంగా తెలిపారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇస్తూ తమ నలుగురిని రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి లేఖ అందజేశారు.
కడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్షపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సెట్లర్లు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ షుగర్ వ్యాధి గ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరు..కానీ రమేష్ మాత్రం ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేశారు. గ్రేట్ ..ఆయన దీక్షను ‘గిన్నిస్’ కెక్కించాల్సిందే నంటూ సెటైర్లు సంధించారు. రమేష్ దొంగ దీక్ష వల్ల ప్రజల్లో దీక్షలపై ఉన్న నమ్మకం సడలిపోయిందని విమర్శించారు. సీఎం రమేష్ పై విమర్శలు సంధించిన విష్ణుకుమార్ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.