Congress Party Nyay Patra For Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల ఏపథ్యంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. 'న్యాయ్ పత్ర' పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోగా కనిపిస్తోంది.
RRB Technician 2024 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 9 వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు, ఫీజు తదితర వివరాలు ఇలా..
ALP Notification 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. పదో తరగతి చదివితే చాలు కేంద్ర కొలువు మీ సొంతమవుతుంది. రైల్వేల స్థిరపడే ఆశావహులకు లోకో పైలెట్ మంచి అవకాశం.
PM Modi Rozgar Mela: దీపావళి కంటే ముందే రోజ్‌గార్ మేళా ప్రకటించి నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజ్‌గార్ మేళా పేరిట కేంద్రం చేపట్టనున్న ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
DRDO CEPTAM Recruitment 2022: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కి చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (DRDO-CEPTAM)లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ, టెక్నీషియన్-ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ITBP Recruitment 2022: కేవలం పదో తరగతి విద్యార్హతతో ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 17, 2022 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డెడ్ లైన్
ITBP SI Recruitment 2022: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నుంచి స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 18 స్టాఫ్ నర్సు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
BRO Recruitment 2022: కేవలం 10, 12 ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Centre Mega Recruitment: కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను వచ్చే ఏడాదిన్నర కాలంలో భర్తీ చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
ITBP Recruitment 2022: కేవలం 12వ తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం... ఐటీబీపీ తాజాగా హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021
ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
7th Pay Commission Latest News: 10వ తరగతి చదువుకున్న వారికి ఇండియన్ నేవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Permanent central govt jobs offers అందిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారి నుంచి Tradesman Mate posts పోస్టులకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th CPC pay scale rules ప్రకారమే అర్హత కలిగి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో గ్రూప్-సి కింద నాన్-గెజిటెడ్ హోదాతో నెలకు కనీసం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు వేతనం అందనుంది.
7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు(Central govt jobs) ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్(Union minister Jitendra Singh) వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.