Mercury Retrograde 2023; గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం వక్రమార్గంలో నడుస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Retrograde 2023: న్యూ ఇయర్ కు ముందు బుధుడి గమనంలో పెనుమార్పు రాబోతుంది. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొందరి తలరాత మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury transit 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు త్వరలో వృశ్చిక రాశి ప్రవేశం చేయనున్నాడు. మెర్క్యూరీ సంచారం మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury transit 2024: తెలివితేటలను ఇచ్చే బుధుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh Gochar: కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నెల చివరిలో బుధుడు ధనస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు మూడు రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వనుంది.
Mercury Retrograde 2023: సూర్యుడికి దగ్గరగా అతి దగ్గరగా ఉండే గ్రహాం బుధుడు. అందుకే ఈ గ్రహాన్ని ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. డిసెంబరులో బుధుడు రాశిలో పెను మార్పు రాబోతుంది. దీంతో మూడు రాశులవారు నష్టపోనున్నారు.
Mercury transit 2024: గ్రహాల యువరాజైన బుధుడు వచ్చే ఏడాది ప్రారంభంలో తన గమనాన్ని మార్చనున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల ప్రతి కదలికకు ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించినప్పుడు అన్ని రాశులపై ఆ ప్రభావం పడి వ్యక్తుల జాతకం మారుతుందంటారు. అలాంటిదే బుధ గ్రహ గోచారం. బుధుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం.
Budh Gochar 2023: మరికొన్ని రోజుల్లో బుధుడు తులరాశి ప్రవేశం చేయనున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతుంది.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కొక్క అంశానికి కారకంగా పరిగణిస్తుంటారు.
Shukra Gochar 2023 in Leo: సింహ రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో అన్ని రకాల సమస్యల దూరమవుతాయి.
Surya budh yuti 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఇవాళ బుధుడు మరియు సూర్యుడు ఒకే రాశిలో కలవబోతున్నారు.
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. దీనినే రాశి పరివర్తనం అని కూడా పిలుస్తారు. అదే విధంగా బుధ గ్రహం గోచారం కొంతమందికి విశేష లాభాల్ని అందించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Budh Gochar 2023: అక్టోబర్ నెలలో బుధుడు సంచారం చేయడమేకాకుండా స్వాతి నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు.
Budhaditya Rajyog Benefits: రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Budh Gochar 2023: కన్యారాశిలో బుధుడు సంచరించడం వల్ల అరుదైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగ ప్రభావం వల్ల ఏయే రాశులవారు లబ్ధి పొందనున్నారో తెలుసుకుందాం.
Budh Margi 2023: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. అలాగే ఈ నెలలో బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. బుధుడి ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.