Budh Gochar 2023 March: రీసెంట్ గా ఫ్లానెట్స్ ప్రిన్స్ బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా అరుదైన రాజయోగాన్ని కూడా ఏర్పరిచాడు. ఇది 4 రాశుల వారికి చాలా శుభప్రదం.
Lakshmi Narayan Yog: వేద పంచాంగం ప్రకారం, మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు కలయిక ఉండబోతోంది. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.
Budh Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం కుంభరాశిలో సంచరించింది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మెుదలయ్యాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
Trigrahi yog 2023: కుంభరాశిలో మూడు పెద్ద గ్రహాల కలయిక ఏర్పడింది. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం సృష్టించబడింది. ఈయోగం వల్ల కొన్ని రాశులవారు ఏదనుకుంటే అది జరుగుతుంది.
Vipreet Rajyog: గ్రహాల యువరాజు బుధుడు విపరీత్ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి.
Mercury transit 2023: హిందూమతంలోని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎందుకంటే గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.
These 7 Zodiac Signs will have troubles from February 27 due to Budh Gochar 2023. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
Budh Gochar 2023 dates: బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. రేపు అంటే ఫిబ్రవరి 27న బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి రానుంది.
Trigrahi Yog effect: ఫిబ్రవరి 27న కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Budh Rashi Parivartan 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. మరో నాలుగు రోజుల్లో మెర్క్యురీ గమనంలో మార్పు రానుంది. ఇది కొందరికి అదృష్టాన్ని తెస్తుంది.
Mercury transit in Aquarius: మార్చ్ నెలలో వివిధ గ్రహాల స్థాన చలనం ఉంటుంది. ఆ ప్రభావం వివిధ రాశుల జాతకంపై విశేష ప్రభావం చూపిస్తుంటుంది. మూడ్రోజుల తరువాత కుంభరాశిలో బుధుడి ప్రవేశం ఆ ఐదు రాశుల జీవితాన్ని మార్చేయనుంది. అపారమైన ధన సంపదలు కురవనున్నాయి.
Mercury transit 2023 Effect: గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా కొన్ని రాశులకు శుభంగా, మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Saturn Mercury Transit 2023: ఆస్ట్రాలజీలో శనిని న్యాయదేవుడు అని మరియు బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మరో రెండు రోజుల్లో ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి బంపర్ ప్రయోజనాలను ఇస్తుంది.
Budh Asta 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం అస్తమించినప్పుడల్లా దాని ప్రతికూల ప్రభావాలు ప్రజలందరిపై కనిపిస్తాయి. బుధుడు అస్తమించడం వల్ల ఏరాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం సమయంలో కొన్ని పరిణామాలు ఎదురవుతుంటాయి. రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల యుతి లేదా యోగం ఏర్పడుతుంటుంది. అదే విధంగా ఏర్పడనున్న బుధాదిత్య యోగంతో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో చూద్దాం..
Budh Gochar 2023: ఈ నెలలో కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. బుధుడు, శుక్రుడు, గురుడు మరియు శని గ్రహాలు ఈ రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి. దీంతో నాలుగు రాశులవారు భారీగా లాభపడనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.