Brahmanandam Reveals Shocking Story Oh Behind Not Acting In Movies: వందల సినిమాలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మానందం కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సినిమాలు చేయకపోవడానికి కారణాన్ని బ్రహ్మనందం వివరించారు. తాను సినిమాలు ఆపేయడానికి చెప్పిన కారణం సంచలనం రేపారు.
Brahma Anandam Lyrical: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి రానున్న సినిమా బ్రహ్మా ఆనందం. ఈ సినిమాకి సంబంధించిన క్యూట్ లవ్ లిరికల్ సాంగ్ 'ఆనందమానందమాయే..' గురువారం విడుదలైంది. ఈ పాటలో హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ కథను చూపించారు. శాండిల్య పీసపాటి సంగీతం, శ్రీసాయి కిరణ్ రాయా రచన, మానీషా ఈరబత్తి, యశ్వంత్ నాగ్ వాయిస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
Brahmanandam@56 Years: బ్రహ్మానందం గురించి తెలుగులో ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో.. ఎక్కడ ఒక దగ్గర ఆయన ఫోటో చూసి నవ్వకుండా ఉండలేం. ఏదైనా సినిమా పెడితే కూడా.. తప్పకుండా ఆయన కనిపించి మనల్ని నవ్విస్తారు. అంతటి పేరు సంపాదించుకున్నారు బ్రహ్మానందం..
IIFA Awards: సౌత్ సినీ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న ఐఫా అవార్డుల వేడుక.. రానే వచ్చింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అవార్డులు అందుకున్నారు. తాజాగా ఈ జాబితాలో మన కామెడీ బ్రహ్మానందం పేరు కూడా చేరింది. రంగ మార్తాండ సినిమాకి గాను అవార్డు తెచ్చుకున్న బ్రహ్మానందం.. ఈ అవార్డును స్వయానా మెగాస్టార్ చేతుల మీదుగా అందుకున్నారు.
Tollywood Celebrities Guinnis Records: తాజాగా చిరంజీవి పేరు మరోసారి మారు మ్రోగిపోయింది. తన 46 కెరీర్ లో దాదాపు 156 చిత్రాల్లో 537 పాటల్లో 24వేలకు స్టెప్స్ వేసి అలరించినందకు గాను చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన కంటే ముందు గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్న ప్రముఖులు ఎవరున్నారో చూద్దాం..
Brahmanandam and Ali Networth: బ్రహ్మానందం, అలీ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ కామెడీన్లు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను ఎన్నో సినిమాల్లో నవ్వించి.. మెప్పించారు. తెలుగు సినిమా పేరు వినపడినంత కాలం ఈ ఇద్దరు స్టార్ల గురించి కచ్చితంగా చర్చ ఉంటుంది. అహా నా పెళ్లంట మూవీలో అరగుండు పాత్రతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం వందలాది సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. సీతాకోక చిలుక మూవీతో బాలనటుడిగా కెరీర్ ఆరంభించి.. వందల చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు అలీ.
Utsavam Movie Review: తెలుగులో రంగస్థలం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. వారి జీవితాను ఆవిష్కరిస్తూ పలు చిత్రాలు వచ్చాయి. కృష్ణం వందే జగద్గురుం, రంగస్థలం వంటి సినిమాలు కూడా ఈ కోవలో తెరకెక్కినవే. తాజాగా ఇదే రంగస్థల నటుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్సవం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Brahmanandam Role In Bharateeyudu 2: భారతీయుడు-2లో బ్రహ్మానందం ఉన్నారు. సినిమా చూసిన వాళ్లు అవునా ఉన్నారా..? ఎక్కడ అనుకుని కాసేపు రివైన్ చేసుకుంటే రెండు మూడు షాట్స్‌లో కనిపిస్తారు. సినిమా రిలీజ్‌కు శంకర్ హైప్ ఇవ్వగా.. మూవీలో మాత్రం ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు.
Brahmanandam: కోవై సరళ - బ్రహ్మానందం.. ఈ జంట పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు నవ్వొస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్న వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చూస్తే చాలు.. ఆ బాధలన్నీ మర్చిపోతాం. అలాంటి వీరిద్దరి జంట గురించి ప్రస్తుతం ఒక వార్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
Keeda Kola AI Voice: కొత్త సాంకేతిక పరిజ్ఞానం చిత్రబృందానికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు క్షమాపణ చెప్పడంతోపాటు రూ.కోటి జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇటీవల విడుదలైన కీడా కోలా చిత్రబృందానికి ఎదురైంది.
Brahmanandam: బ్రహ్మానందం ఈ పేరు చెబితేనే ప్రేక్షకులకు అదో తెలియని గిలిగింతలు కలుగుతాయి. తెలుగు సినిమాకు ఖాన్ దాదా అయినా.. కత్తి రాందాస్ అయినా.. మైఖేల్ జాక్సన్.. అంతకు మించి పద్మశ్రీగా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు. ఈ రోజు బ్రహ్మానందం పుట్టినరోజు. 68వ ఏట అడుగుపెట్టిన ఈ లాఫ్ట్వేర్ ఇంజినీర్ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించారు. సినిమాలతో పాటు ఈయన ఆస్తుల విలువ అదే రేంజ్లో పెరిగాయి.
Richest Comedian: భారతదేశంలోని అత్యంత సంపన్న హాస్యనటుడు. ఆ కమెడియన్ ఆస్తుల విలువ ఏకంగా 500కోట్లు. ఈ మధ్య సర్వేలో ఎంతో ఆస్తి ఉంది అని ప్రకటించిన కపిల్ శర్మ- భారతీ సింగ్ లను మించిన ఆస్తిపరుడు మన తెలుగు సినిమాల్లోని ఒక కమెడియన్. మరి ఆయన ఎవరో ఒకసారి చూద్దాం..
Keedaa Cola:తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న కీడా కోలా ఏ సినిమా పైన ప్రేక్షకులకు డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అల్లరించనున్నారు. మరి ఈ సినిమా ఓటిటి వివరాలు ఒకసారి చూద్దాం..
Richest Comedians in India and Brahmanandam's net worth: ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరంటే అందరి దృష్టి ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కపిల్ శర్మపై, లేదంటే జానీ లీవర్, పరేష్ రావల్ లేదా రాజ్‌పాల్ యాదవ్ లాంటి సీనియర్ కమెడియన్స్ పైనో పడుతుంది.
Brahmanandam Election Campaig: మరికొద్ది రోజుల్లో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల కోసం టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఎవరి కోసం వెళ్లారో తెలుసా?
Brahmanandam Relangi Statue Controversies: బ్రహ్మానందం గురించి అప్పట్లో ఒక పెద్ద కాంట్రావర్సీ తెర మీదకు వచ్చింది, నిధులు తన సొంతానికి వాడుకున్నాడని వాటిని వడ్డీకి కూడా తిప్పుకున్నాడని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి.
Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Rangamarthanda Movie Review: కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ప్రివ్యూలు పడుతూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు సినిమాను చూస్తూనే ఉన్నారు. చిత్రాన్ని గొప్పగా పొగుడుతున్నారు.
Comedian Brahmanandam Birthday హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మన మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో బ్రహ్మానందంకు ఉన్న క్రేజ్ గురించి ఓ సారి చర్చించుకుందాం.
Rangamarthanda talk కృష్ణవంశీ తీసే సినిమాలు ఎంత పొయెటిక్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రేమను చూపించినా కోపాన్ని ప్రదర్శించినా కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. రంగమార్తాండ సినిమాను
సినీ ప్రముఖులు చూసి ఫిదా అయ్యారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.