Balakrishna -Thaman: బాలకృష్ణ-తమన్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ డాకు మహారాజ్ సినిమాతో ..భారీ విజయాన్ని సాధించింది. ఈ కాంబోలో గతంలో వచ్చిన అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా త్వరలో విడుదల కాబోతున్న అఖండ 2 కు భారీ అంచనాలు ఉన్నాయి.
Balakrishna: నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’తో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాల సక్సెస్ లతో హాట్రిక్ విజయాలను అందుకున్నాడు. తాజాగా భగవంత్ కేసరి దూకుడు తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాలేదు. హిందీలో కూడా ఇరగదీస్తోంది.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీకి ఫస్ట్ టెలికాస్ట్‌లో షాకింగ్ టీర్పీ వచ్చింది.
Bhagavanth Kesari: టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్. యమ స్పీడుగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో ఇక సినిమాలు మానేసి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాడు అన్న ప్రచారం జరుగుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈయన వరుస హిట్స్‌తో దూకుడు మీదున్నాడు. గతేడాది చివరలో 'భగవంత్ కేసరి' సినిమాతో పలకరించారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఈ మూవీ నేటితో 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది.
Zee Telugu: జీ తెలుగులో ఈ ఆదివారం అనగా జనవరి 28న ఎంటర్టైన్మెంట్ దోస్ పెరగనుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది జీ తెలుగు ఛానల్.
Top Telugu Movies 2023: 2023 పూర్తి కావచ్చింది. త్వరలో మనం 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం మొదలయ్యేలోపు ఈ సంవత్సరం బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఒక లుక్కేయండి.
Balakrishna: దసరాకు విడుదలైన మూడు చిత్రాలలో ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోయిన సినిమా బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పైన మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Balakrishna:వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసున్న మిగతా తెలుగు హీరోలు కనీసం యావరేజ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం వరసగా మూడు సూపర్ హిట్ లో అందించారు. అలాంటి బాలయ్య గురించి ఇప్పుడు ఒక ప్రముఖ నటి వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
Bhagavanth Kesari: టాలీవుడ్ నటుడు బాలయ్య నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి అప్డేట్ ఇది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పుడే 100 కోట్లు వసూలు చేసి ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Senior Heroes : ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మంచి హిట్ అందుకోవడం కోసం ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోల దారిలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ల లాగా చిరంజీవి కూడా హిట్ అందుకోనే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Kajal Agarwal: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడం వల్ల తనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని అనిల్ రావిపూడి ముందుగానే ఆమెతో చెప్పారట..
Bhagavanth Kesari: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య.
Sreeleela Latest Photos: ప్రస్తుతం శ్రీలీల తీరికలేని షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అలరించేందుకు రెడీ అవుతోంది. రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీలీల కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
Nandamuri Balakrishna new Movie: బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వీడియో రాబోతుంది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.