100 Crores: ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చే థ్రిల్లర్ మూవీ ‘100 క్రోర్స్’..

100 Crores: హ్యాపీ డేస్ మూవీతో ప్రత్యేక గుర్తింపు పొందిన కథానాయకుడు  రాహుల్ టైసన్. అమీ ఏల, ఐశ్వర్య రాజ్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి యాక్ట్ చేసిన మూవీ ‘100 క్రోర్స్’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘100 క్రోర్స్’. తాజాగా ఈ సినిమా  ఆహా ఓటీటీ లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 11, 2025, 03:07 PM IST
100 Crores: ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చే  థ్రిల్లర్ మూవీ ‘100 క్రోర్స్’..

100 Crores Aha OTT: గత కొన్నేళ్లుగా కొన్ని థియేట్రికల్ గా అంతగా వర్కౌట్ కాకపోయినా.. ఓటీటీ వేదికగా ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్  ఈ చిత్రాన్ని నిర్మించారు.  విరాట్ చక్రవర్తి డైరెక్ట్ చేశారు.  ఈ సినిమా సెప్టెంబర్ 20న టాకీస్ లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ఆడియన్స్ ను అలరిస్తోంది.  ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను  సీట్ అంచున కూర్చోబెడుతుందనే చెప్పాలి.  ప్రతి సీన్ గూస్ బంప్స్ అని చెప్పాలి.  ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో, ప్రేక్షకులు అరచేతిలో పెట్టుకునే సస్పెన్స్ తో స్టోరీతో  నడుస్తుందన్నారు.

హీరో చేతన్ కుమార్ తన అద్భుతమైన నటనతో రాహుల్ టైసన్ తన విలనిజంతో మెప్పించారు.  సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ లు తమ గ్లామర్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసారు. సాయి కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.  అంతకాదు ప్రేక్షకులను సరికొత్త అనుభూతులకు గురి చేస్తోంది.

నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ఆడియన్స్ కు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రం తో జనవరి 11 న ఈరోజును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..  "100 క్రోర్స్" ఒక మంచి యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పాలి.  జనవరి 11న ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా ఎంగేజ్ చేస్తోందన్నారు. ఇక  థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు మరోసారి ఆహాలో  ‘100 క్రోర్స్’ మూవీని చూడొచ్చు.

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News