ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంతో ఉన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా (India vs Australia) తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గాయం కారణంగా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తెలిపింది.
India vs Australia 1st T20 Highlights | వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. కీలక బౌలర్ చాహల్ బౌలింగ్‌లో రాణించకపోవడం సైతం వన్డే సిరీస్‌లో భారత ఓటమికి ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. కానీ అంతలోనే ఎంతమార్పు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి తొలి టీ20లో ఆసీస్ జట్టుపై భారత్‌కు విజయాన్ని అందించాడు.
Mohammed Siraj, Yuzvendra Chahal thrash KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్స్ ఇరగదీశారు. బెంగళూరు బౌలర్లు సత్తా చాటుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్స్ ( RCB bowlers ) ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలోనే విజయం సాధించింది.
Best bowler in IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ( RCB vs KKR match ) జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో ఇవాళ రాత్రి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో ఉత్తమమైన బౌలర్ల రికార్డును ఓసారి పరిశీలిద్దాం. ఆర్సీబీ బౌలర్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో తొలుత యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కాగా ఆ తర్వాత ఆఫ్-స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) పేరే ప్రముఖంగా చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్.
Vijay Shankar Duck Out in IPL | కీలక సమయంలో ఆర్సీబీ బౌలర్ యుజువేంద్ర చహల్ (Yuzvendra Chahal) తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు విజయాన్ని అందించాడు. రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ చహల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
బెస్ట్ లెగ్ స్పిన్నర్లలో ఒకడైన ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా (Adam Zampa) చాలా సంతోషంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లాంటి మేజర్ లీగ్‌లో భాగస్వామిని కాబోతున్నానని చెబుతున్నాడు.
యువరాజ్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది ( Police case on Yuvraj Singh ). రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ చేసిన సందర్భంగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను కులాన్ని ( Yuzvendra Chahal and Kuldeep Yadav ) కించపర్చేలా వారిపై పలు అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడనేది టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై నమోదైన అభియోగం.
ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భారత్ శుభారంభం లభించింది. సౌతాఫ్రికాతో బుధవారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేయగా 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే ఆ లక్ష్యాన్ని అందుకోగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి పెవిలియన్‌కు పంపించడంలో భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో... అలాగే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ రాణించాడు.
సౌతాంప్టన్: వన్డే ప్రపంచ కప్‌లో ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా బౌలర్లు దక్షిణ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి వారెవ్వా అనిపించారు. దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచ కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇబ్బందులు పడిన తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ తిప్పలు పడింది.
న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లతో కలిసి కోహ్లి స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.