RR vs RCB: ఐపీఎల్ 2022లో అత్యంత కీలకమైన క్వాలిఫయర్ 2 ఇవాళ జరగనుంది. రెండు జట్లు స్పిన్నర్లపై ఆశలు పెట్టుకున్న నేపధ్యంలో ఆర్ఆర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై..సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
GT vs RR: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం సరదాగా ఉన్న కొన్ని ఫోటోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
IPL 2022, PBKS vs RR: Yuzvendra Chahal IPL Record. ఐపీఎల్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా యూజీ రికార్డు నెలకొల్పాడు.
Dhanashree Verma interviews Yuzvendra Chahal. భర్త యుజ్వేంద్ర చహల్ హ్యాట్రిక్‌ను ధనశ్రీ వర్మ రాజస్థాన్ జట్టు ప్రతినిధులతో సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాట్రిక్ నేపథ్యంలో చహల్‌ను ధనశ్రీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుంది.
Yuzvendra Chahal: ఐపీఎల్ 2022లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు యజువేంద్ర చాహల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. దుష్మత చమీరాను అవుట్ చేసి ఆ ఘనత సాధించాడు.
Yuzvendra Chahal reveals shocking 2013 IPL experience. ఐపీఎల్ 2013 సీజన్లో ఓ క్రికెటర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తులోని బాల్కనీ నుంచి తోసేయబోయినట్లు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వెల్లడించాడు.
IPL 2022, MI vs RR. ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ రెండో విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో గెలిచింది.
Rajasthan Royals Captain: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కెప్టెన్ గా యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేసినట్లు ఆ జట్టు అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంజూ శాంసన్ కూడా చాహల్ కు అభినందలను తెలిపాడు. అదేంటి శాంసన్ స్థానంలో చాహల్ ను కెప్టెన్ గా నియమించారా? లేదా ఏదైనా పొరపాటు జరిగిందా? దాని వెనుక ఏం జరిగిందో తెలుసుకోండి.
Pushpa Mania: అల్లు అర్జున్ 'పుష్ప' మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. తాజాగా పుష్ప చిత్రంలోని డైలాగ్ ను తమదైన శైలిలో రీక్రియేట్ చేసి ఆకట్టుకున్నారు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.
Yuzvendra Chahal Pushpa Dialogue: టీమిండియా అల్లరి పిల్లడు యుజ్వేంద్ర చహల్.. 'పుష్ప' డైలాగ్ చెప్పాడు. 'తగ్గేదేలే' అంటూ ఇన్‌స్టా రీల్ చేశాడు. 'ఝుకేగా నహీ' అంటూ బేస్ వాయిస్‌లో డైలాగ్ చెప్పాడు.
Rohit fires on Chahal: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన లేజీ తనంతో కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు.
Chahal on Kohli: విరాట్ కోహ్లీ అంటే భయపడేవాడినని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ గుర్తు చేసుకున్నాడు. 8 ఏళ్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఐపీఎల్ 2022 కోసం వేలంలోకి వచ్చాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dinesh Karthik on MS Dhoni:ఎంఎస్ ధోనీ లేకపోవడం వల్లనే స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి వారు విఫలమవుతున్నారన్నాడు దినేశ్ కార్తిక్.
Who is RCB captain in IPL 2022: ఐపిఎల్ 2022 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కేప్టేన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ.. ఒకవేళ వచ్చే ఏడాది కూడా ఆ జట్టు యుజ్వేంద్ర చాహల్‌ని తీసుకున్నట్టయితే.. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టును ముందుండి నడిపించే సత్తా కూడా అతనికి (Yuzvendra Chahal to lead RCB ?) ఉందని రణ్‌ధీర్ సింగ్ గుర్తుచేశాడు.
Bumrah T20 Record: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah Wickets Record) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Yuzvendra Chahal Trolls: భారత బౌలర్ యుజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చాహల్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో మాల్దీవులలో విహరిస్తున్నాడు స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.