Fun Bucket Bhargav Sentenced 20 Years To Prison By Visakhapatnam Court: బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రముఖ యూట్యూబర్‌కు కఠిన కారాగార శిక్ష పడింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన క్రూరుడికి శిక్షతోపాటు భారీగా జరిమానా విధించింది.
Peacock Curry In Telangana: జాతీయ పక్షి నెమలి కూర వండాడనే వార్త తెలంగాణలో కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ తన యూట్యూబ్ చానల్ నెమలి కూర వండినట్లు చూపించడం సంచలనంగా మారింది. కూర వండి అప్లోడ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
YouTubers Prank Video Shot In Tirumala Que Lines: ప్రభుత్వాలు మారినా తిరుమలలో భద్రతా వైఫల్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా తిరుమలలో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రాంక్ వీడియోలు వైరల్‌గా మారాయి.
Deepthi Sunaina: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన దీప్తి సునైనా సోషల్ స్టార్‌గా రాణిస్తోంది. కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను దీప్తి ఆకట్టుకుంటోంది. యూట్యూబర్ షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి తన కెరీర్‌ను గాడీన పెట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఫొటోషూట్ చేసింది. తెలుపు, నలుపు రంగులో చేపపిల్లలా కనిపించింది.
Youtuber Shanmukh: ఎపుడు తన యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌తో పాపులర్ అయిన మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సారి తన ఫ్లాటులో గంజాయితో పోలీసులకు పట్టుబడటం సంచలనం రేపుతోంది.
Noida Youtuber Death News: మద్యం మత్తులో స్నేహితులే ఓ యూట్యూబర్‌ను కర్రలతో దాడి చేసి హత్య చేశారు. పార్టీలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు హత్యకు దారి తీసింది. గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Tanisha Kuppanda Interview: తనిషాకు అంత చిర్రెత్తుకొచ్చే ప్రశ్నలు సుషాన్ ఏం అడిగాడా అనే కదా మీ సందేహం .? ఆ వివరాలు తెలుసుకోవడానికంటే ముందుగా తనిషా కుప్పాండ గురించి తెలుసుకోవాలి. మంగళ గౌరి మడువే అనే టీవీ సీరియల్ తో తనిషా కుప్పాండకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఆ తరువాత ఇటీవలే పెంటాగాన్ అనే కన్నడ మూవీలో ఓ పాటలో కనిపించింది.
Diwali Special : దీపావళి పండుగను ఓ యూట్యూబర్ వినూత్నంగా జరుపుకున్నాడు. కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులకు వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై టపాసులు పెట్టలేదు. అనంతరం వాటిని పేల్చాడు. దీంతో ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరకు వెళ్లాడు. టపాసులు పేలడంతో కారు కలర్ మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయింది. కారు అద్ధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఇంజన్ మాత్రం బాగా పనిచేస్తోందని యూట్యూబర్ తెలిపాడు.
Youtuberక్రిప్టో కరెన్సీ దెబ్బకు గతంలో కొంత మంది ఎనలేని సంపద పోగుచేసుకుంటే... ఇప్పుడు చాలా మంది క్రిప్టో దెబ్బకు దివాళా తీస్తున్నారు. పెట్టుబడిదారుల అపనమ్మకం, ప్రభుత్వాలు విధించే ట్యాక్స్, సైబర్ ఎటాక్స్ తదితర కారణాల వల్ల క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అవుతోంది. దీంతో ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ కేఎస్ఐ కూడా చేరిపోయారు. ఆయన ఏకంగా 2.8 మిలియన్ పౌండ్లను క్రిప్టో కారణంగా నష్టిపోయారు.
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
The incident occurred on Thursday night in Yousufguda when the actor pulled up the YouTuber for portraying women in an objectionable manner in the name of pranks. There was a heated argument between the two and this led to a clash. Karate Kalyani thrashed Srikant Reddy on Madhuranagar road
Earn Money Online: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. మారుతున్న ట్రెండ్ ను బట్టి రకరకాల వీడియోలను నెటిజన్లు క్రియేట్ చేసి వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో స్లీప్ స్ట్రీమ్ ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా ఓ 21 ఏళ్ల యువకుడు ఏకంగా లక్షల రూపాయలను సంపాదించాడు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Sarayu Case Latest Update: యూట్యూబర్ సరయూ నమోదైన కేసు వ్యవహారంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. అభ్యంతరకరమైన సన్నివేశాల్ని తొలగించడమే కాదు.. సారీ చెప్పేందుకు కూడా సిద్ధమంటోంది సరయూ.
Sarayu Case Latest Update: 7 ఆర్ట్స్ యూట్యూట్ ఛానెల్‌తో పాప్లర్ అయిన సరయుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.